Home / Megastar Chiranjeevi
మెగా ఫ్యామిలిలో పెళ్లిసందడి మొదలైంది. వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి మరికొన్ని గంటల్లో ఒక్కటి కాబోతున్నారు. ఇటలీలోని టుస్కానీలో జరుగుతున్న వీరి డెస్టినేషన్ వెడ్డింగ్‌కు మెగా కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. తాజాగా పెళ్లి వేడుకల్లో భాగంగా హల్దీ వేడుక జరుపుకున్నారు.
మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎటువంటరీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రి లోకి అడుగు పెట్టి ఎంపరర్ ఆఫ్ తెలుగు సినిమా అనిపించుకున్నారు. ఇక ఆయన సినీ కెరీర్‌ని మలుపు తిప్పిన చిత్రాలలో ‘ఖైదీ’ ఒకటని చెప్పాలి. 1983లో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఆ సినిమాని కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు.
దగ్గుబాటి వారి ఇంట పెళ్లి భాజాలు మోగనున్నాయి. సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ చిన్న కూతురు నిశ్చితార్థం వేడుక తాజాగా ఘనంగా జరిగింది. పెళ్లి కొడుకు.. విజయవాడకి చెందిన ఒక డాక్టర్ ఫ్యామిలీలోని అబ్బాయి అని సమాచారం. కాగా వెంకటేష్ కి ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్న సంగతి తెలిసిందే. వీరిలో పెద్ద అమ్మాయికి ఇప్పటికే పెళ్లి జరగగా
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ జోష్ లో దూసుకుపోతున్నారు. రీసెంట్ గానే భోళా శంకర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ఊహించని రీతిలో భారీ డిజాస్టర్ ని మూటగట్టుకున్నారు. ఈ క్రమంలోనే వరుసగా యంగ్ డైరెక్టర్స్ తో సినిమాలకి ఓకే చెప్పేశారు. కళ్యాణ్ కృష్ణతో 156, వశిష్ట తో 157 వ సినిమాలు చేస్తున్నట్లు ప్రకటించారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్ లో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం “పుష్ప – 2 “. పుష్ప - పార్ట్ 1.. 2021 లో రిలీజ్ అయ్యి ఊహించని రీతిలో భారీ సక్సెస్ సాధించింది. దాదాపు 350 కోట్లు కలెక్షన్స్ కొల్లగొట్టి.. అల్లు అర్జున్ ని పాన్ ఇండియా స్టార్ గా నిలబెట్టింది. ఇక ఇప్పుడు అదే రేంజ్ లో తగ్గేదే లే
మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి మొదలైంది. గత కొంత కాలంగా ప్రేమ లో ఉన్న మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి.. ఇటీవల ఎంగేజ్ మెంట్ కూడా చేసుకున్నారు. అయితే త్వరలోనే వీరు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. కాగా ఈ మేరకు వీరి ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ తాజాగా గ్రాండ్ గా జరిగినట్లు తెలుస్తుంది. ఈ కార్యక్రమానికి మెగా హీరోలందరూ
ప్రముఖ సీనియర్ రైటర్ సత్యానంద్ ప్రేక్షకులకు సుపరిచితులే. ఎన్టీఆర్, ఏఎన్నార్, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు తదితరుల సినిమాలకు రచయితగా పని చేశారు. దాదాపు 400కు పైగా సినిమాలకు రచయితగా పని చేశారు. సత్యానంద్ దేవుడు చేసిన పెళ్లి(1974) సినిమాతో డైలాగ్ రైటర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించాడు.
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ జోష్ లో దూసుకుపోతున్నారు. కాగా సామాజిక కార్యక్రమాలను సైతం నిర్వహిస్తూ ఎందరికో ఆదర్శంగా ఉంటున్నారు. ఇక ఇప్పటికే చిరంజీవి చారిటబుల్ ఫౌండేషన్ క్రింద ఉన్న చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా లక్షలాది మందికి రక్తదానం, నేత్ర దానం చేపడుతూ వస్తున్నారు.
ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా వెండి తెరపై ఎంట్రీ తనకు తానుగా కష్టాన్నే నమ్ముకొని ఎందరికో ఆదర్శంగా నిలిచి.. కోట్లలో అభిమానులను సొంతం చేసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. బాక్సాఫీస్ రికార్డులను ఎప్పటికప్పుడు తిరగరాస్తూ తెలుగు తెర ఇలవేల్పు గా అభిమనులతో కొనియాడబడుతున్నారు. కేవలం సినిమాలే కాకుండా
వినాయక చవితి వేడుకలు ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోని పలువురు ప్రముఖులు తమ జరిగిన గణపతి చతుర్థి సంబరాలను సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ తో పంచుకుంటున్నారు. ఈ మేరకు తాజాగా మెగాస్టార్ చిరంజీవి వినాయక చవితిని పురస్కరించుకని ప్రత్యేక పూజలు నిర్వహించారు.