Home / Manchu Manoj
Manchu Manoj Talk With Media: మీడియా ముందు మంచు మనోజ్ కంటతడి పెట్టుకున్నాడు. ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదు ఆవేదన వ్యక్తం చేశాడు. జల్పల్లిలోని మంచుటౌన్ నివాసం ముందు మనోజ్ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా తన తండ్రి దేవుడు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కాగా గత మూడు రోజులుగా మంచు ఫ్యామిలీ గొడవలు తారస్థాయికి చేరయ్యాయి. ఆస్తి తగాదాలు రోడ్డెక్కాయి. ఈ క్రమంలో జల్పల్లిలోని మోహన్ బాబు నివాసంకు మనోజ్ తన అనుచరులతో […]
Manchu Manoj Reaction: తనకు తన భార్య, పిల్లలకు రక్షణ లేదని, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మంచు మనోజ్ ఆరోపించారు. తనకు రక్షణ కావాలని పోలీసులను కోరానని, కానీ తనని కాదని వేరే వాళ్లకు రక్షణ ఇస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. కాగా మంచు మోహన్ బాబు ఫ్యామిలీ గొడవలు తారాస్థాయికి చేరాయి. తండ్రికొడుకు ఒకరిపై ఒకరుపై తీవ్ర ఆరోపణలు చేసుకోవడం ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది. తన తండ్రి మోహన్ బాబు వల్ల తనకు ప్రాణ హాని […]
Manchu Mohan Babu Jalpally Farmhouse: మంచు ఫ్యామిలీ గొడవలు రచ్చకెక్కాయి. తండ్రికొడుకలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ పోలీసులను ఆశ్రయించారు. గత మూడు రోజులుగా మంచు ఫ్యామిలీ వివాదాలు ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారాయి. తన కొడుకు మనోజ్ అతని భార్య మౌనిక రెడ్డి తనపై దాడికి యత్నించారని, అసాంఘిక శక్తుల వల్ల తన ప్రాణాలకు, ఆస్తికి రక్షణ కల్పించాలంటూ రాచకోండ పోలీసు కమిషనర్ సుధీర్‌బాబుకు లేఖ ద్వారా ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత కాసేపటికే మనోజ్ […]
Manchu Manoj Released Press Note: నటుడు మంచు మోహన్ బాబు కుటుంంబంలో వివాదాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలు నిజమయ్యాయి. ఎట్టకేలకు అసలు విషయాన్ని మంచు మనోజ్ బట్టబయలు చేశాడు. రెండు రోజులు మంచు ఫ్యామిలీలో ఘర్షణ జరిగింది, తన కొడుకు మనోజ్‌పై మోహన్ బాబు ఫిర్యాదు చేసినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను సోమవారం మోహన్ బాబు పీఆర్ టీం ఖండించింది. ఈ వార్తల్లో నిజం లేదంటూ ఓ ప్రకటన ఇచ్చింది. కానీ, ఇది […]
Manchu Manoj and Mohan Babu File Police Complaints Against Each Other: మంచు ఫ్యామిలీలో చోటుచేసుకున్న విబేధాలు బయటకు వచ్చాయి. తండ్రీకొడుకులు ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు మంచు మనోజ్‌తో పాటు మోహన్ బాబు ఇద్దరూ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారని వార్తలు వస్తున్నాయి. తనపై దాడికి చేశారంటూ మోహన్ బాబు ఫిర్యాదు చేయగా.. తనపై, తన భార్యపై మోహన్ బాబు దాడి చేశారని మంచు మనోజ్ సైతం పోలీసులకు […]
Manchu Manoj : టాలీవుడ్ లో మంచు ఫ్యామిలికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వారసులుగా వెండి తెరకు ఎంట్రీ ఇచ్చిన విష్ణు, మనోజ్ లు తమదైన శైలిలో దూసుకుపోతూ అలరిస్తున్నారు.అయితే కొంతకాలం గా మంచు బ్రదర్స్ మంచు విష్ణు, మనోజ్ మధ్య విబేధాలు వచ్చాయంటూ వార్తలు
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నట వారసత్వాన్ని కొనసాగిస్తూ తనదైన శైలిలో ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నాడు మంచు మనోజ్. విభిన్న చిత్రాలతో వైవిధ్యభరిత చిత్రాలలో నటిస్తూ టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు.అయితే ఇటీవల కాలంలో మంచు మనోజ్ మీడియాలో హాట్ టాపిక్ గా నడిచారు.
మంచు మనోజ్.. భూమా మౌనిక ఏడడుగుల బంధంతో ఒక్కటయ్యారు. మార్చి 3న తన సోదరి మంచు లక్ష్మి స్వగృహంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. వీరి పెళ్లికి ఇరువురి కుటుంబసభ్యులు.. పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. కాగా వివాహం తర్వాత మౌనిక సొంతూరు ఆళ్లగడ్డకు.. ఆ తర్వాత మోహన్ బాబు యూనివర్సిటీ వార్షికోత్సవంలో
ఇటీవల మంచు విష్ణు మనోజ్ అనుచరుడు సారథి ఇంటికి వెళ్లి అతనిపై దాడి చేస్తుండటంతో తీసిన వీడియోని మనోజ్ తన ఫేస్ బుక్ స్టోరీలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియా లో ఫుల్ గా చక్కర్లు కొట్టింది. ఇక ఆ వీడియో గమనిస్తే అందులో ‘నా ఇష్టం’ ..‘వాడేదో అంటున్నాడు కదా’ అని విష్ణు అంటున్నాడు. మరో వైపు ‘ఇదండి అసలు విషయం ఇలా ఇంటికి వచ్చి మా వాళ్లను కొడుతుంటాడు’
మంచు మోహన్ బాబు కుమారులైన విష్ణు, మనోజ్ మధ్య వివాదం రోడ్డున పడింది. గత కొన్నాళ్లుగా విష్ణు, మనోజ్ మధ్య మనస్పర్దలు ఉన్నాయని వార్తలు వస్తూ ఉన్న క్రమంలో ఈరోజు తాజాగా మంచు మనోజ్ పెట్టిన స్టేటస్ ఈ వార్తలను మరింత బలాన్ని చేకూర్చింది. ఇంత కాలం నాలుగు గోడలు మధ్య ఉన్న ఈ వివాదం ఇప్పుడు బయటకు వచ్చింది. నా వాళ్లపై విష్ణు దాడి చేస్తున్నాడంటూ మనోజ్ పేర్కొన్నారు.