Home / Manchu Manoj
మంచు విష్ణు, మనోజ్ మధ్య వివాదం ఇన్నాళ్ళకు బట్టబయలైంది. సోషల్ మీడియా వేదికగా స్టోరీ పోస్ట్ చేయడంతో ఇప్పుడు ఈ వివాదం బయటపడింది. ఇళ్లలోకి చొరబడి ఇలా తనవాళ్లను, బంధువులను కొడుతూ ఉంటాడంటూ విష్ణుపై మనోజ్ సీరియస్ అయ్యాడు. తన మనిషి సారథిని కొట్టాడంటూ మనోజ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.
మంచు మనోజ్.. భూమా మౌనిక ఏడడుగుల బంధంతో ఒక్కటయ్యారు. మార్చి 3న తన సోదరి మంచు లక్ష్మి స్వగృహంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. వీరి పెళ్లికి ఇరువురి కుటుంబసభ్యులు.. పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. వేద మంత్రాల సాక్షిగా ఒక్కటైన మనోజ్, మౌనికల పెళ్లి ఫోటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
మంచు మనోజ్, మౌనికా రెడ్డిలు శుక్రవారం వివాహ బంధంతో ఓక్కటయ్యారు. ఫల్మ్ నగర్ లోని మంచు లక్ష్మీ నివాసంలోనే వీరి పెళ్లి వైభవంగా జరిగింది.
లీవుడ్ హీరో మంచు మనోజ్ మరోసారి పెళ్లిపీటలెక్కాడు. భూమా నాగిరెడ్డి కూతురు భూమా మౌనికా రెడ్డితో శుక్రవారం రాత్రి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. మంచు లక్ష్మీ ఇళ్లు ఈ వివాహ వేడుకకు వేదికైంది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మనోజ్- మౌనికల వివాహ వేడుకకు హాజరయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించి అభినందనలు తెలిపారు.
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ మరోసారి పెళ్లిపీటలెక్కాడు. భూమా నాగిరెడ్డి కూతురు భూమా మౌనికా రెడ్డితో శుక్రవారం రాత్రి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. మంచు లక్ష్మీ ఇళ్లు ఈ వివాహ వేడుకకు వేదికైంది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మనోజ్- మౌనికల వివాహ వేడుకకు హాజరయ్యారు.
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ గురించి అందరికీ తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో మంచు మనోజ్ మీడియాలో హాట్ టాపిక్ గా నడిచారు. మంచు మనోజ్.. భూమా మౌనికా రెడ్డి పేర్లు ఎక్కువగా వార్తల్లో కూడా వినిపించాయి. వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు అని.. కొంతకాలం నుంచి సహజీవనం కూడా చేస్తున్నారని కూడా వార్తలొచ్చాయి.
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ గురించి అందరికీ తెలిసిందే. వైవిధ్యభరిత చిత్రాలలో నటిస్తూ టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నట వారసత్వాన్ని కొనసాగిస్తూ దూసుకుపోతున్నారు.
ఎన్నికల కోడ్ ఉల్లంఘనలో తాజాగా మంచు కుటుంబానికి కోర్టులో ఊరట కల్గింది. ఈ మేరకు విచారణను 8వారాలు నిలిపివేస్తూ హైకోర్టు తీర్పు నిచ్చింది.