Home / Manchu Manoj
Kannappa: కన్నప్ప సినిమా రేపు రిలీజ్ కానుంది. చిత్రమేకింగ్ నుంచి చాలా సవాళ్లను విమర్శలను ఎదుర్కున్న కన్నప్ప చివరికి ప్రశాంతంగా రిలీజ్ అవనుంది. ఈ సినిమాకు మంచు విష్ణు హీరోగా చేస్తుండగా మోహన్ బాబు నిర్మాతగా వ్యవహరించారు. అయితే కొన్ని రోజులుగా మంచు ఫ్యామిలీలో మనోజ్ కు విష్ణుకు మనస్పర్ధలు వచ్చాయన్నది ఒపెన్ సీక్రెట్. అందులో భాగంగానే మనోజ్ బయటే ఉంటున్నాడు. ఇదిలా ఉంటే మనోజ్ కన్నప్ప సినిమాకు శుభాకాంక్షలు తెలిపాడు. ఇందుకుగాను ఎక్స్ లో పోస్ట్ […]
Manchu Manoj Reaction on Kannappa Hard Disk Missing: మంచు విష్ణు ‘కన్నప్ప’ మూవీ హార్డ్ డిస్క్ పోయిందనే వార్త ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది. సినిమా రిలీజ్‌కు ఇంక కొన్ని రోజులే ఉందనగా.. అది మిస్సవ్వడం ఎన్నో అనుమానాలకు దారితీస్తోంది. ఇప్పటికే ఎన్నో వాయిదాల తర్వాత కన్నప్ప జూన్ 27కి డేట్ ఫిక్స్ చేసుకుంది. ఎట్టకేలకు మూవీ రిలీజ్‌కు రెడీ అయ్యిందని అభిమానులంత ఖుష్ అవుతున్న తరుణంలో ‘కన్నప్ప’ హార్డ్ డిస్క్ పోయిందనే వార్తల బయటకు […]
Manchu Vishnu Reaction on Kannappa Hard Drive Missing: కన్నప్ప హార్డ్‌డ్రైవ్ మిస్సింగ్‌పై మంచు మనోజ్ స్వయంగా స్పందించారు. కన్నప్ప మూవీ ప్రమోషన్సలో భాగంగా చెన్నైలో ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. మనోజ్ ఇంట్లో పనిచేసే రఘు, చరిత అనే వారు ఈ హార్డ్ డిస్క్ తీశారని విష్ణు ఆరోపించాడు. అయితే అవి వాళ్లకు వాళ్లుగా తీశారా? లేక ఎవరైనా చెబితే తీశారా? అనేది క్లారిటీ లేదని […]
Manchu Manoj Shared Photo With Father Mohan Babu: సుమారు పదేళ్ల తర్వాత మంచు మనోజ్ వెండితెరపై సందడి చేశాడు. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ ‘భైరవం’ ఇవాళ ప్రేక్షకులు ముందుకు వచ్చింది. విజయ్ కనమేడల దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ ప్రధాన పాత్ర రూపొందిన ఈ సినిమా శుక్రవారం(మే 30) థియేటర్లలో విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఇక మంచు మనోజ్‌కు ఈ చిత్రం చాలా స్పెషల్ అనే […]
Manchu Manoj Emotional on Manchu Family Issues: మంచు మనోజ్ ప్రస్తుతం భైరవం మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నాడు. మే 30న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌కు ఇంటర్య్వూ ఇచ్చాడు. ఈ సందర్భంగా తన కుటుంబంలో నెలకొన్న పరిణామాలను తలుచుకుని భావోద్వేగానికి లోనయ్యాడు. తన కూతురిని తన తండ్రి (నటుడు మోహన్ బాబు) ఎత్తుకుంటే చూడాలనుకుంటున్నా అంటూ ఎమోషనల్ అయ్యాడు. తన తండ్రిపై […]
Bhuma Mounika Birthday Wishes to Manchu Manoj: మంచు మనోజ్ బర్త్‌డే సందర్భంగా ఆయన భార్య భూమ మౌనిక రెడ్డి ఎమోషలైంది. భర్తకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఎమోషనల్ నోట్ షేర్ చేసింది. ఈ మేరకు ఫ్యామిలీ ఫోటో షేర్ చేసింది. “హ్యాపీ బర్త్‌డే మై సోల్‌మేట్. మా జీవితాల్లోకి వచ్చి.. మీ జీవిత ప్రయాణాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. మా ప్రపంచాన్ని ముధురంగా మార్చారు. మీరు చేయబోయే అన్ని మంచి పనులు ఎలాంటి […]
Manchu Manoj Counter to Manchu Vishnu at Bhairavam Event: మంచు మనోజ్ లాంగ్ గ్యాప్ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. దాదాపు పదేళ్ల తర్వాత మరోసారి వెండితెరపై సందడి చేయబోతున్నాడు. నారా రోహిత్, బెల్లకొండ సాయి శ్రీనివాస్, మచు మనోజ్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ ‘భైరవం’. నాంది, ఉగ్రం వంటి బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రాల దర్శకుడు విజయ్ కనకమేడల దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ మే 30న ప్రేక్షకులు ముందుకు రాబోతోంది. […]
Bhairavam: మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్ మల్టీస్టారర్ గా నటిస్తున్న చిత్రం భైరవం. విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అదితి శంకర్, ఆనంది, దివ్యా పిళ్ళై హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా మే 30 న రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ షురూ చేసిన మేకర్స్.. సినిమాకు సంబంధించిన […]
Bhairavam: మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్ కలిసి నటించిన సినిమా భైరవం. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆనంది, అదితి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. తమిళ్ లో భారీ విజయాన్ని అందుకున్న గరుడన్ సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్.. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా రిలీజ్ వాయిదాల మీద నడుస్తున్న విషయం తెల్సిందే. […]
Manchu Manoj: మంచు కుటుంబం గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విలన్ గా కెరీర్ ను ప్రారంభించి హీరోగా మారి, నిర్మాతగా ఎదిగి.. ఒక విశ్వ విద్యాలయాన్ని స్థాపించి ఎంతోమంది పిల్లలకు చదువు నేర్పిస్తున్న మంచు మోహన్ బాబు పరువును.. తన ఇద్దరు కుమారులు రోడ్డున పడేశారు. ఆస్తి తగాదాల వలన మంచు విష్ణు, మంచు మనోజ్ నెలకోసారి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు ఇచ్చుకుంటున్నారు. ఇక తప్పు ఎవరిది అయినా బలిపశువును […]