Home / malayalam actor mammootty
మలయాళంలో స్టార్ హీరోగా వెలుగొందుతోన్న మమ్ముట్టి తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితమే. స్వాతి కిరణం, యాత్ర వంటి చిత్రాలతో తెలుగు ఆడియెన్స్‌ను మెప్పించారు. ఇటీవలే అక్కినేని అఖిల్ నటించిన ఏజెంట్‌లోనూ మెరిశారు. అయితే ఇటీవల సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి.