Home / Mahatma Gandhi
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT)12వ తరగతి పొలిటికల్ సైన్స్ మరియు హిస్టరీ పాఠ్యపుస్తకాల నుండి మహాత్మా గాంధీ హిందూ అతివాదులకు ఇష్టం లేదు మరియు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) నిషేధం వంటి టాపిక్స్ ను తొలగించింది.
జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా శుక్రవారం తన ప్రసంగంలో మహాత్మా గాంధీకి ఒక్క యూనివర్సిటీ డిగ్రీ కూడా లేదని అన్నారు.గాంధీజీకి లా డిగ్రీ ఉందనే అపోహ ఉంది. అతనికి ఒక్క యూనివర్సిటీ డిగ్రీ కూడా లేదని మీకు తెలుసా? అతని ఏకైక అర్హత హైస్కూల్ డిప్లొమా అని మనోజ్ సిన్హా పేర్కొన్నారు
కోల్కతాలోని ఒక దుర్గా మండపంలో 'మహిసాసురుడి స్థానంలో మహాత్మా గాంధీని పోలి ఉండేలా రూపొందించడం జాతిపిత జయంతి రోజున వివాదాన్ని సృష్టించింది.