Home / Maharashtra elections
New Name Emerges As Maharashtra CM: మహారాష్ట్ర సీఎం విషయంలో మహాయుతి కూటమిలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. ముఖ్యమంత్రి ఎంపిక, డిప్యూటీ పదవులు, కేబినెట్ బెర్త్‌ల పంపకాలపై మిత్రపక్షాల మధ్య చర్చలు ఓ పట్టాన కొలిక్కి రావడం లేదు. ఓవైపు మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ నెలకొనగా, మరోవైపు సీఎం, మంత్రుల ప్రమాణ స్వీకార తేదీలను బీజేపీ ఖరారు చేసింది. ఈ నెల 2న శాసనసభా పక్ష నేత ఎన్నిక.. శాసనసభా పక్ష నేతను ఎన్నుకునేందుకు పార్టీ […]
Pawan Kalyan Effect On Maharashtra Election Results 2024: మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయం.. జనసేన పార్టీ శ్రేణులను ఆనందంలో ముంచెత్తింది. ఈ ఎన్నికల్లో జనసేనాని ప్రచారం చేసిన సీట్లన్నింటిలో ఎన్డీయే అభ్యర్థులే విజయం సాధించటంతో వారు పండుగ చేసుకుంటున్నారు. దీంతో పవన్‌స్టార్ ఎక్కడ అడుగుపెడితే అక్కడ విజయమేనని, గతంలో ఏపీ ఎన్నికల్లో పోటీచేసిన సీట్లన్నీ గెలిచినట్లే, మహారాష్ట్రలోనూ ప్రచారం చేసిన సీట్లన్నీ గెలవగలిగారని అభిమానులు సంబరపడిపోతున్నారు. సరిహద్దు జిల్లాల్లో హవా తెలంగాణాతో […]
PM Narendra Modi in Maharashtra elections: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. గురువారం ఛత్రపతి శంభాజీ నగర్లో అధికార కూటమి ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొని ప్రతిపక్ష కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అధికారం కోసం కాంగ్రెస్ సమాజాన్ని విభజించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఎన్నికల్లో విజయం సాధించేందుకు కాంగ్రెస్ విభజనను నమ్ముతోందన్నారు. కానీ, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని అనుకోవడం లేదన్నారు. […]