Home / Maharashtra Election Results 2024
Mahayuti sweeps Maharashtra Election Results 2024: ముందస్తు అంచనాలను నిజం చేస్తూ మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. షిండే నేతృత్వంలోని శివసేన, అజిత్ పవార్ ఆధ్వర్యంలోని ఎన్సీపీల అండతో ఎన్నికలకు వెళ్లిన బీజేపీ కూటమికి జనం బ్రహ్మరథం పట్టారు. అంతేకాదు, ఎన్నడూ ఊహించనన్ని సీట్లిచ్చి ఆదరించారు. ఇక, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి 45 సీట్లకే పరిమితమైంది. ఈ ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించగా సీఎం పీఠమూ […]
Maharashtra Election Results 2024: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. బీజేపీ భారీ విజయం దిశగా దూసుకుపోతోంది. ప్రస్తుతం ఆ పార్టీ 128 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అదే సమయంలో ఆయన నేతృత్వంలోని మహాయుతి కూటమి 226 స్థానాల్లో బలమైన ఆధిక్యాన్ని కొనసాగిస్తోంది. ప్రతిపక్ష కూటమి మహావికాస్ అఘాడి పతనం అంచున ఉంది. మహారాష్ట్రలో బీజేపీ విజయం ఖాయమైతే ప్రధాని నరేంద్ర మోదీ మరింత బలపడతారు. అంతే కాకుండా ఇదే జరిగితే దేశ రాజకీయాలు […]