Home / lung cancer
కోవిడ్ 19 చాలామందికి తేలికగా, త్వరగా నయం అయింది. అయితే కొంత మందిలో మాత్రం అది చాలా కాలం ఇబ్బంది పెట్టింది. వారాలు, నెలలు కూడా కొవిడ్ తో ఇబ్బంది పడిన బాధితులు ఉన్నారు. అయితే దానికి కారణం ఏంటో అనేది చాలా కాలంగా పరిశోధనలు జరుపుతున్నారు.
ఊపిరితిత్తుల క్యాన్సర్ ఎందుకొస్తుందంటే కణ విభజన,పెరుగుదల ప్రక్రియలు దెబ్బతినడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుంది.అసాధారణమైన,అనియంత్రిత పెరుగుదలకి దారితీస్తుంది. కణాలు అభివృద్ది చెందుతున్నప్పుడు, కణితిని పోలి ఉండే కణాలు వృద్ధి చెంది, ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుంది.