Home / Lunar Eclipse 2022
దేశంలో చంద్రగ్రహణం వీడింది. తెలుగు రాష్ట్రాల్లో 39 నిమిషాల పాటు గ్రహణం కనిపించింది. గౌహతిలో అత్యధికంగా గంటా 43 నిమిషాలు కనిపించింది. దేశంలో కొన్ని నగరాల్లో సంపూర్ణంగా, కొన్ని నగరాల్లో పాక్షికంగా కనిపించింది.
ఈ ఏడాది చిట్టచివరి గ్రహణం నేడు కార్తీక పౌర్ణమి రోజున ఏర్పడుతోంది. గ్రహణం కారణంగా అన్ని ఆలయాలు మూసివేయనున్నారు. చంద్ర గ్రహణం కారణంగా మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు దాదాపు 11 గంటల పాటు ఆలయాల తలుపులు మూసివేయనున్నారు.
చంద్రగ్రహణం కారణంగా ప్రముఖ ఆలయాలు మూసివేత