Home / Loksabha
ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయంపై ప్రధాని నరేంద్ర మోదీ తన దైన శైలిలో సెటైర్లు వేసారు. మంగళవారం లోక్ సభలో ప్రసంగిస్తూ 'షోలే' సినిమాలో డైలాగ్ ను ఉదహరిస్తూ కాంగ్రెస్ పార్టీని ఎద్దేవా చేసారు.పార్లమెంటు ఎన్నికల్లో 99 సీట్లు గెలిచి తాను ఏదో సాధించానన్న భావనలో కాంగ్రెస్ ఉందని అన్నారు.
వైసీపీ ఎంపీలనుద్దేశించి తన క్యాంపు కార్యాలయంలో వైసీపీ అధ్యక్షుడు వైయస్.జగన్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఏర్పాటు చేసారు .ఈ సందర్భంగా ఎంపీలకు దిశా నిర్దేశం చేసారు .
లోకసభ ఫలితాలు వెలువడ్డాయి. బీజేపీ మ్యాజిక్ ఫిగర్‌ను చేరుకోలేకపోయింది. మెజారిటీ మార్కుకు 272 సీట్లకు గాను 240 సీట్ల వద్ద చతికిలపడింది. ఇక కాంగ్రెస్ పార్టీ మాత్రం ఫుల్ జోష్‌లో ఉంది. అంచనాకు మించి సీట్లు దక్కించుకుంది.
మణిపూర్ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం పెట్టాలని కోరుతూ కాంగ్రెస్, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) బుధవారం నోటీసులు సమర్పించాయి.లోక్‌సభలో కాంగ్రెస్ డిప్యూటీ లీడర్ గౌరవ్ గొగోయ్ లోక్‌సభ సెక్రటరీ జనరల్ కార్యాలయానికి నోటీసు ఇచ్చారు.
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్‌సభ లో సమాధానమిచ్చారు.ప్రధాని తన ప్రసంగంలో ప్రతిపక్షాలకు అనేకసార్లు చురకలంటించారు.
బిలియనీర్ గౌతమ్ అదానీకి, ప్రధాని నరేంద్ర మోడీకి మధ్య ఉన్న సంబంధాలపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ మంగళవారం లోక్‌సభలో ఇద్దరి ఫోటోను చూపిస్తూ ప్రశ్నించారు.