Home / Lifestyle news
రక్తహీనత సర్వ సాధారణ సమస్య. పిల్లల్లో, మహిళల్లో ఈ సమస్య మరింత ఎక్కువ. దేశంలో 6 నెలల నుంచి ఆరేళ్ల వయసు పిల్లల్లో 67% మంది, మహిళల్లో 57% మంది రక్తహీనతతో బాధపడుతున్నారని గణంకాలు చెబుతున్నాయి.
మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా మన శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతున్నాయి. ఎక్కువగా కొలెస్ట్రాల్ శరీరంలో పేరుకుపోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి.
ఎండలతో శరీరం డీ హైడ్రేషన్‌కు గురవుతుంది. అందువల్ల నీరసించిపోవడం, వడదెబ్బ తగలడం లాంటి సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది.
చద్దన్నం మేలు కలిగించేదేనని ఆయుర్వేద నిపుణులు, ఆధునిక వైద్యులు కూడా చెబుతున్నారు.
యూరిన్ లోని కొన్ని రసాయనాలు బయటకు పోకుండా పేరుకుపోవడం వల్ల కిడ్నీలో రాళ్లు తలెత్తుతాయి.
ఎన్నో పోషకాలు నిండి ఉంటుంది కీర దోసకాయ. దీని వల్ల మన శరీరంలోని చెడు కొవ్వు తగ్గి బరువు కూడా అదుపులో ఉంటుంది. ఎండాకాలంలో ఎక్కువగా లభ్యమయ్యే ఈ కీరా ఆరోగ్యానికే కాదు.. అందాన్ని పెంచడంలోనూ ముఖ్య పాత్ర పోషిస్తుంది.
మనం ఆరోగ్యం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటాం. ఆ డైట్.. ఈ డైట్ అంటూ పలు రకాల ఫుడ్ ను కూడా ఫాలో అవుతుంటాం. కానీ మన వంటిల్లే పెద్ద వైద్యశాల.
బిర్యానీ ఆకులు.. కేవలం వాసన కోసమే అనుకుంటారు చాలామంది. కానీ బిర్యానీ ఆకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఒక్క బిర్యానీ ఆకు అనేక సమస్యలకు మెడిషన్ లా పనిచేస్తుంది.
చాలామంది ఉదయం అల్పా హారాన్ని తీసుకోవడంలో అశ్రద్ధ చూపుతారు. దానికి జనరల్ గా చెప్పే కారణం టైం లేకపోవడం.. కానీ ఉదయం టిఫిన్ తినకపోతే ఏమవుతుంది.