Last Updated:

Mahesh Babu: ఫ్రెండ్స్‌తో ప్రిన్స్ సెల్ఫీలు.. మహేశ్ బాబు ఈ రేంజ్ లో ఎంజాయ్ చేస్తాడా?

మహేశ్ బాబు సతీసమేతంగా కూతురుతో కలిసి తాజాగా ఓ ఫంక్షన్ కి వెళ్లారు. అక్కడ మహేశ్ బాబు ఫ్రెండ్స్ తో సెల్ఫీలు దిగుతూ, పార్టీని మస్త్ ఎంజాయ్ చేసారు. ఈ ఫోటోలను మహేశ్, నమ్రత తమ సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాగా ఈ ఫొటోల్లో మహేష్ చేసిన ఫోజులు హంగామా చూసి మన మహేశ్ ఏనా ఈ రేంజ్లో ఎంజాయ్ చేసింది అంటూ అభిమానులు, ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు.

1 / 21
2 / 21
3 / 21
4 / 21
5 / 21
6 / 21
7 / 21
8 / 21
9 / 21
10 / 21
11 / 21
12 / 21
13 / 21
14 / 21
15 / 21
16 / 21
17 / 21
18 / 21
19 / 21
20 / 21
21 / 21