Home / latest tollywood news
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో నటుడిగా నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు మురళీ మోహన్. ఈయన ఎన్నో సినిమాలలో హీరోగా నటించడమే కాకుండా సపోర్టింగ్ పాత్రలలో కూడా నటించి సందడి చేశారు. అలాగే నిర్మాతగా కూడా ఇండస్ట్రీలో తనకంటూ ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.
బిగ్బాస్ రియాల్టీ షోలో కంటెస్టెంట్గా, డబ్ స్మాష్ వీడియోలతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న దీప్తి సునైనా సోషల్ మీడియాలో సెలబ్రిటీగా గుర్తింపు తెచ్చుకుంది. షార్ట్ మూవీస్, సోషల్ మీడియా ద్వారా విపరీతమైన ఫ్యాన్ ఫోలోయింగ్ సంపాధించుకున్న హైదరాబాద్ అమ్మాయి.
సినిమాలకు, రాజకీయాలకు విడదీయరాని అనుబంధం ఉంది. తెరపై ఓ వెలుగు వెలిగిన వారిలో చాలామంది రాజకీయాల్లో తమ సత్తా చాటుతోన్నారు. అలనాటి సీనియర్ ఎన్టీఆర్ మొదలు.. ఇప్పుడు పవన్ కళ్యాణ్, రోజా వరకు అనేక మంది సినీతారలు రాజకీయాల్లో అద్భుతంగా రాణిస్తున్నారు. కాగా తాజా ఈ జాబితాలో నటుడు సుమన్ కూడా చేరనున్నాడు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జెట్ స్పీడ్ తో దూసుకుపోతూ ఒక సినిమా తర్వాత ఒక సినిమాని కంప్లీట్ చేసుకుంటూ వెళ్తున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ చేస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఇక ఈ సినిమాలో హీరోయిన్స్ గా పూజా హెగ్డే, శ్రీ లీల నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపుదిద్దుకుంటున్న ఈ మూవీ 2024లో
మట్టికుస్తీ కుస్తీ భామ ఐశ్వర్య లక్ష్మి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. విశాల్ హీరోగా నటించిన "యాక్షన్" సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఐశ్వర్య లక్ష్మి పలు డబ్బింగ్ సినిమాతో పాటు తెలుగు మూవీస్ లోనూ నటించి ప్రేక్షకులకు మరింత చేరువైంది.
దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత అనుష్క నటిస్తున్న సినిమా ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’. అనుష్క, నవీన్ పొలిశెట్టి ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం టీజర్ ఇటీవల విడుదలై తెగ నవ్వులు పూయిస్తోంది.
అల్లరి నరేష్ తాజా చిత్రం ఉగ్రం. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా అల్లరి నరేష్ ఓ ఇంటర్వ్యూ లో సినీ ఇండస్ట్రీపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కామెడీ చేసేవాళ్ళంటే ఆడియన్స్ లోనే కాదు, ఇండస్ట్రీలో కూడా కొంచెం చిన్న చూపు ఉందని అల్లరి నరేష్ అన్నారు. దానితో అల్లరి నరేష్ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ లో సంచలనంగా మారాయి.
తెలుగు చిత్ర పరిశ్రమలో రాజకీయాల రగడ కొత్తది ఏమి కాదు. అయితే ఇప్పుడు ఊహించని రీతిలో మళ్ళీ అనూహ్యంగా తెరపైకి వచ్చింది. నంది పురస్కారాలపై ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ చేసిన వ్యాఖ్యలకు పోసాని కృష్ణ మురళి ఇప్పుడు గట్టి కౌంటర్ ఇవ్వడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అసలు ఏం జరిగిందో మీకోసం ప్రత్యేకంగా..
కన్నడ భామ ఇస్మార్ట్ భామ నభా నటేష్ అందరికీ సుపరిచితమే. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీతో ఈ ముద్దుగుమ్మ ఓవర్ నైట్ క్రేజ్ సంపాదించుకుంది.
రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ ప్రజలకు ఈ ముద్దుగుమ్మ సుపరిచితమే. తెలుగు, తమిళ, మళయాల, హిందీ సినిమాలలో నటిస్తూ ప్రేక్షకుల ఆదరాభిమానాలను సొంతం చేసుకుంది.