Home / latest telugu news
Kareena Kapoor Emotional Post: బాలీవుడ్ నటుడు సైప్ అలీఖాన్‌పై జరిగిన దాడి ఘటన బాలీవుడ్లో సంచలనంగా మారింది. దుండగుడు ఇంట్లోకి ప్రవేశించిన కత్తి దాడి చేయడం సంచలనంగా మారింది. ఈ ఘటనలో సైఫ్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సైఫ్‌పై జరిగిన దాడి ఘటపై ఆయన భార్య, నటి కరీనా కపూర్ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పోస్ట్ షేర్ చేశారు. గురువారం (జనవరి 16) తమకు కఠినమైన రోజు […]
vidaamuyarchi Telugu Trailer: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విదాముయార్చి’. మగిజ్ తరుమేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాతో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. తమిళం, తెలుగులో ఒకేసారి తెరక్కుతోన్న ఈ మూవీ ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ‘విదాముయార్చి’ షూరు చేసింది మూవీ టీం. రిలీజ్ కు కొన్ని రోజులే ఉండటంతో తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసింది మూవీ టీం. కారు చేజింగ్ సీన్ తో ఈ […]
Attack on Saif Suspect caught on camera: బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీఖాన్ కత్తి దాడి ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా సైఫ్ అలీ ఇంట్లోని సీసీ ఫుటేజ్ ని రిలీజ్ చేశారు పోలీసులు. ఇందులో నిందితుడు మెట్లపై నుంచి దిగుతున్న విజువల్స్ కనిపించాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. కాగా సైఫ్ పై జరిగిన దాడి ఘటనతో బాలీవుడ్ ఉలిక్కిపడింది. ఈ రోజు తెల్లవారు జామును […]
Brahmanandam About Vennela Kishore: కామెడీ కింగ్ బ్రహ్మానందం, ఆయన కొడుకు రాజా గౌతమ్ ప్రధాన పాత్రల్లో వెన్నెల కిషోర్ కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం ‘బ్రహ్మా ఆనందం’. తండ్రికొడుకులైన వీరిద్దరు తెరపై తాత మనవడిగా నటిస్తుండటం విశేషం. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వం వహిస్తున్నారు. స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రాహుల్ యాదవ్ నక్కా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రియ వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఫిబ్రవరి 14న […]
Boyapati Srinu About Maha Kumbha Mela: నందమూరి బాలకృష్ణ హీరోగా భోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అఖండ 2: తాండవం’. 2021 విడుదలైన అఖండ చిత్రానికి ఇది సీక్వెల్. ఇటీవల పూజా కార్యక్రమంతో గ్రాండ్ గా లాంచ్ అయిన ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. అఘోర నేపథ్యంలో అఖండ 2 సినిమా ఉండనుంది. ఈ నేపథ్యంలో సినిమాను కొత్త షెడ్యూల్ ను మహా కుంభమేళాలో ప్లాన్ చేశామన్నారు దర్శకుడు బోయపాటి శ్రీను. ప్రపంచంలోనే […]
Saif Son Took Him to Hospital in Auto: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ముంబైలోని తన నివాసంలో గురువారం తెల్లవారు జామును చోరీకి యత్నించాడు ఓ దుండగుడు. గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించాడని తెలిసి అతడిని పట్టుకునేందుకు యత్నించగా దుండగుడు సైఫ్ పై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. ఒంటిపై ఆరు చోట్ల కత్తి పోట్లు కావడంతో రక్తస్రావం జరిగింది. […]
Manchu Manoj Went Chandragiri Police Station: సినీ నటుడు మంచు మనోజ్ పోలీసులు స్టేషన్ కు వెళ్లాడు. మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద జరిగిన పరిణామాల నేపథ్యంలో గురువారం చంద్రగిరి పోలీసులు స్టేషన్ కు వెళ్లారు. అక్కడ జరిగిన వివాదంపై ఆయన ఫిర్యాదు చేశారు . తనపై, తన భార్య మౌనికపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ఇంటిలోకి తనని ఎందుకు అనుమతించడం లేదని ప్రశ్నించారు. అయితే శాంతి భద్రతల […]
Siaf Ali Khan Stabbed at his home: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖన్ పై దాడి జరిగింది. ముంబైలోని ఆయన నివాసంలో గురువారం తెల్లవారు జామున గుర్తు తెలియని వ్యక్తి ఆయనపై కత్తితో దాడి చేశారు. ఈ ఘటన సైఫ్ అలీ ఖాన్ కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆయనను ముంబైలోని లీలావతి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒంటిపై ఆరు చోట్ల ఆయనకు గాయాలైనట్టు తెలుస్తోంది. వైద్యులు ఆయనకు […]
Mohan Babu Complaint on Son Manoj: కొడుకు మంచు మనోజ్ పై సినీ నటుడు మోహన్ బాబు మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించాడని, వెంటనే అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని మోహన్ బాబు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ పత్రిక ప్రకటన ఇచ్చారు. లేఖలో పేర్కొన్న వివరాల ప్రకారం.. ‘సంక్రాంతి పండుగ సందర్భంగా మంచు మనోజ్ నారావారి పల్లేలోని తన మేనత్త మేడసాని విజయమ్మ గారి […]
Daaku Maharaj Making Video: ‘గాడ్ ఆఫ్ మాసెస్’ నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో యాక్షన్ త్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా జనవరి 12న థియేటర్లోకి వచ్చింది. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచి ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. హైవోల్టేజ్ యాక్షన్ డ్రామా వచ్చిన ఈ సినిమా బాలయ్య వైల్డ్ లుక్ లో కనిపించాడు. యాక్షన్ సీన్స్ లో విజృంభించాడు. బాబీ విజన్, […]