Home / latest telugu news
Pushpa 2 Movie OTT Release: ‘పుష్ప 2’ మూవీ విడుదలై 56 రోజులు అవుతుంది. మొదటి నుంచి ఈ సినిమా రికార్డుల మీద రికార్డులు బ్రేక్ చేసుకుంటూ దూసుకుపోతోంది. బాక్సాఫీసు వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబడుతుంది. కేవలం 32 రోజుల్లోనే ఈ మూవీ రూ. 1831 కోట్లకు పైగా గ్రాస్‌తో బాక్సాపీసు వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన రెండు సినిమాగా రికార్డుకు ఎక్కింది. ఇప్పటి వరకు ఈ స్థానంలో బాహుబలి 2 ఉండగా దానిని […]
It Raids on Dil Raju Office: టాలీవుడ్ నిర్మాత, ఎఫ్డీసీ ఛైర్మన్ ‘దిల్’ రాజు ఇళ్లు, ఆఫీసులలో నాలుగో రోజు ఐటీ సోదాలు జరుగుతున్నాయి. తనిఖీల్లో భాగంగా ఇప్పటికే భారీగా పలు డాక్యుమెంట్స్‌ని అధికారుల స్వాధీనం చేసుకున్నారు. తాజాగా దిల్ రాజును ఆయన నిర్మాణ సంస్థ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌కు సంబంధించిన ఆఫీసు ఆదాయపన్ను శాఖ అధికారులు తీసుకువెళ్లారు. దిల్ రాజు నివాసంలో ఐటీ సోదాలు దాదాపు ముగిశాయి. నాలుగు రోజుల పాటు కొనసాగిన ఈ సోదాలో పలు […]
Colors Swathi Divorce Rumours: ఇండస్ట్రీలో ప్రేమ, పెళ్లి, విడాకులు కామన్. ప్రేమ పెళ్లి చేసుకున్నప్పటికీ మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకుంటున్నారు. గత మూడేళ్లుగా ఇండస్ట్రీలో విడాకుల వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే నాగ చైతన్య-సమంత, ధనుష్-ఐశ్వర్య రజనీకాంత్ విడిపోయారు. మొన్నటికి మొన్న ఆస్కార్ ఆవార్డు గ్రహిత ఏఆర్ రెహమాన్ దంపతులు విడాకులు ప్రకటించి షాకిచ్చారు. ఇప్పుడు మరో హీరోయిన్ విడాకుల బాట పట్టినట్టు ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఆమె మరెవరో కాదు కలర్స్ స్వాతి. […]
Venkatesh Reacts on IT Raids: టాలీవుడ్ సినీ ప్రముఖుల ఇళ్లలో, కార్యాలయాల్లో ప్రస్తుతం ఆదాయ పన్ను శాఖ సోదాలు నిర్వహిస్తోంది. గత మూడు రోజులుగా ప్రముఖ నిర్మాతలు, దర్శకుల ఇంట్లో, కార్యాలయాల్లో ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. పుష్ప 2, సంక్రాంతికి వస్తున్నాం, డాకు మహారాజ్, గేమ్ ఛేంజర్ వంటి భారీ సినిమాలు రిలీజ్ మంచి వసూళ్లు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఆయా మూవీ నిర్మాతలు దిల్ రాజు, మైత్రీ మూవీ మేకర్స్, డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో […]
Mahesh Babu Tweet on Gandhi Tatha Chettu: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కూతురు సుకృతి వేణి ప్రధాన పాత్రలో గాంధీ తాత చెట్టు తెరకెక్కింది. పద్మావతి మల్లాద్రి దర్శకత్వం వహించిన ఈ సినిమా రేపు జనవరి 14న థియేటర్లో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ టీం ఆల్ ది బెస్ట్ చెబుతూ సూపర్ స్టార్ మహేష్ బాబు ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా గాంధీ తాత చెట్టు చిత్రంలో అద్భుతంగా నటించావంటూ సుకృతిపై ప్రశంసలు […]
Orange Movie Re Release: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈ సంక్రాంతికి గేమ్ ఛేంజర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ఘోర పరాజయం అందుకుంది. ఈ సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌గా నిలుస్తుందని అనుకున్న ఈ సినిమా మిక్స్డ్ టాక్ అందుకుంది. ఫైనల్ గేమ్ ఛేంజర్ డిజాస్టర్‌గా నిలిచింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం చరణ్ RC16 సినిమాతో బిజీగా ఉన్నాడు. ఉప్పెన ఫేం బుచ్చిబాబు సనా దర్శకకత్వంలో ఈ […]
Thaman First Review on Balakrishna Akhanda 2: నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అఖండ 2’. 2021లో వచ్చిన అఖండ సినిమాకు ఇది సీక్వెల్‌గా వస్తుంది. ఇటీవల కుంభమేళలో లేటెస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఏపీలో కృష్ణానది తీరాన కొత్త షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నట్టు టాక్. ఈ మేరకు డైరెక్టర్ బోయపాటి శ్రీను స్వయంగా లోకేషన్స్ పరిశీలించేందుకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఫస్ట్ పార్ట్ భారీ విజయం సాధించడంతో సీక్వెల్ […]
Dil Raju Mother Hospitalized: టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖుల ఇల్లు, కార్యక్రమాలపై ఐటీ దాడులు చేస్తున్నాయి. ఇందులో భాగంగా అగ్ర నిర్మాత దిల్ రాజు ఇంట్లో ఐటీ సోదాలు నిర్వహించారు. మూడు రోజులుగా ఆయన ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో దిల్ రాజు తల్లి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్యంతో ఉన్న ఆమెను ఐటీ అధికారుల వాహనంలోనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకువెళ్లినట్టు సమాచారం. ఈ క్రమంలో ఆస్పత్రికి దిల్ రాజు కుటుంబ సభ్యులతో […]
Singer Mika Singh Reward to Auto Driver: బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సంగతి తెలిసిందే. గతవారం ఆయన ఇంట్లో ఓ దుండగుడు దొంగతనానికి యత్నించగా.. అతడిని అడ్డుకున్న సైఫ్‌పై కత్తితో దాడి చేశాడు. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడ్డ సైఫ్ తన కుమారుడు తైమూర్, కేర్ టేకర్ సాయంతో ఆటోలో ముంబై లీలావతి ఆస్పత్రికి వెళ్లారు. వారం రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆయన బుధవారం డిశ్చార్జ్ […]
sankranthiki vasthunnam all time record: ‘సంక్రాంతికి వస్తున్నాం’ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. సంక్రాంతి బరిలో దిగిన ఈ చిత్రం తగ్గేదే లే అంటూ దూసుకుపోతుంది. కాగా ఈ పండుగ సందర్భంగా థియేటర్లోకి వచ్చి బ్లాక్‌బస్టర్ పొంగల్‌గా నిలిచింది. కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్తో పర్ఫెక్ట్ పండగ మూవీగా నిలిచింది. ఈ సంక్రాంతికి బాక్సాఫీసు వద్దలో గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం పోటిపడ్డాయి. ఇందులో గేమ్ ఛేంజర్ సైలెంట్ కాగా.. ‘డాకు మహారాజ్’ […]