Home / Latest News
Africa: ఆఫ్రికాలోని నైజీరియాలో సాయుధులు నరమేధం సృష్టించారు. ఈ నరమేధంలో 50 మందిని ఊచకోత కోశారు. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. మార్కెట్లోకి ప్రవేశించి విచక్షణరహితంగా కాల్పులకు తెగబడ్డారు.
Bengaluru: కర్ణాటక రాజధాని బెంగళూరులో ఇంటి అద్దెలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అక్కడి ఇళ్ల యజమానులకు తమ ఆదాయంలో.. ఎక్కువ అద్దెల నుంచే వస్తున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి.
Delhi: దేశ రాజధాని దిల్లీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రాత్రి సమయాల్లో దోమల నివారణకు ఉపయోగించిన మస్కిటో కాయిల్.. ఓ కుటుంబంలోని ఆరుగురి ప్రాణాలను బలితీసుకుంది. ఇందులో ఓ చిన్నారి కూడా ఉంది.
IPL 2023: ఐపీఎల్ సమరానికి ఇంకా ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉంది. శుక్రవారం నుంచి సందడి ప్రారంభం కానుంది. అయితే ఈ ఐపీఎల్ కు మాత్రం కొందరు కీలక ఆటగాళ్లు దూరం కానున్నారు.
కల్యాణ వేదిక మీదకు వెళ్తున్న సీతారాములకు భజంత్రీలు, కోలాటం, సంప్రదాయ నృత్యాలతో భక్తజనం స్వాగతం పలికారు.
Dasara Review: నాని నటించిన తాజా చిత్రం ‘దసరా’. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ చిత్రం.. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంతో నాని హిట్ కొట్టాడా.. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. చిత్రం: దసరా నటీనటులు: నాని, కీర్తి సురేష్, సముద్రఖని, దీక్షిత్ శెట్టి, షైన్ టామ్ చాకో, పూర్ణ, తదితరులు సంగీతం: సంతోష్ నారాయణన్ సినిమాటోగ్రఫీ: సత్యన్ సూర్యన్ నిర్మాత: సుధాకర్ చెరుకూరి దర్శకత్వం: శ్రీకాంత్ ఓదెల బ్యానర్: […]
Mulugu: ములుగు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడి హత్య స్థానికంగా కలకలం రేపింది. తనను వేధిస్తున్న సమీప బంధువును యువతి కత్తితో పొడిచి హత్య చేసింది. అనంతరం నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయింది.
Bhadrachalam: భద్రాద్రిలో కన్నుల పండువగా సీతారామచంద్ర స్వామి వారి కల్యాణ మహోత్సవం మెుదలైంది. ఈ వేడుకకు ప్రధాన ఆలయాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. ఈ వేడుకకు లక్ష మందికి పైగా భక్తులు హాజరు కానున్నట్లు అధికారులు తెలిపారు.
Sri Rama Navami: నేడు శ్రీరామ నవమి.. హిందువులు గొప్పగా జరుపుకునే పెద్ద పండగల్లో ఇది ఒకటి. ఇక మన దేశంలో.. రామాలయం లేని గ్రామం లేదంటే అతిశయోక్తి కాదు.
Daily Horoscope: నిత్యజీవితంలో రోజు జరగబోయే విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తి ప్రతి ఒక్కరికి ఉంటుంది. అందుకే ఎక్కువగా ప్రజలు విశ్వసించే విధానం.. జ్యోతిష్యం.