Home / Latest News
Hyderabad Metro: హైదరాబాద్ కు మణిహారంగా వెలుగొందుతుంది మెట్రో రైల్. తెలుగు రాష్ట్రాల్లో మెట్రో రైల్ సౌలభ్యం ఉన్నది హైదరాబాద్ లో మాత్రమే. మొత్తం 69.2 కిలోమీటర్ల పొడవుతో కూడిన మెట్రో మార్గం ఉంది.
WPL FINAL: మహిళల ప్రీమియర్ లీగ్ లో ముంబై ఇండియన్స్ అదరగొట్టింది. దిల్లీ తో జరిగిన ఫైనల్ లో గెలిచి తొలి ట్రోఫీని ముద్దాడింది. టోర్నీ ఆరంభం నుంచి మెరుగైన ఆటతో ఆకట్టుకున్న ముంబై.. ఉత్కంఠగా సాగిన ఫైనల్లో గెలిచింది.
Horoscope Today: నిత్యజీవితంలో రోజు జరగబోయే విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తి ప్రతి ఒక్కరికి ఉంటుంది. అందుకే ఎక్కువగా ప్రజలు విశ్వసించే విధానం.. జ్యోతిష్యం. రాశుల గ్రహ స్థితిగతులను లెక్కించి ఆ వ్యక్తుల భవిష్యత్తు ఎలా ఉండబోతుందని జ్యోతిష్య పండితులు లెక్కిస్తారు.
Johnson Charles: సెంచూరియన్ వేదికగా జరిగిన రెండో టీ20లో వెస్టిండీస్ ఆటగాడు విధ్వంసం సృష్టించాడు. కేవలం 39 బంతుల్లో శతకం బాదాడు. ఇందులో 10 ఫోర్లు.. 11 సిక్సులు ఉండటం విశేషం.
SA vs WI: వెస్టిండీస్ తో జరిగిన రెండో టీ20లో దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ఇరు జట్లు.. పరుగులతో ఊచకోత కోశాయి. మెుదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్.. 258 పరుగులు చేసింది. ఆ లక్ష్యాన్ని మరో ఓవర్ ఉండగానే సౌతాఫ్రికా ఛేదించింది.
PAK vs AFG: అంతర్జాతీయ క్రికెట్ లో పాకిస్థాన్ ఎప్పుడు ఎలా ఆడుతుందో వారికే తెలియదు. పెద్ద జట్లను అలవోకగా ఓడించడం.. చిన్నజట్లపై ఓడిపోవడం ఆ జట్టుకు కొత్తేమి కాదు. ఆప్గానిస్థాన్ తో మ్యాచ్ లో అదే జరిగింది.
Khushbu Sundar: రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వం రద్దవడంపై దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. అయితే గతంలో ప్రధాని మోదీ పేరును కించపరుస్తూ నటి.. ప్రస్తుత భాజపా నాయకురాలు ఖుష్బూ సుందర్ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య ప్రారంభించిన తొలి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్-విశాఖపట్నంల నడుమ నడుస్తోంది. ఈ ట్రైన్ కి మంచి ఆదరణ లభిస్తోంది.
WPL 2023: మహిళల ప్రీమియర్ లీగ్ రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే దిల్లీ ఫైనల్ చేరుకుంది. ఇక మరో ఫైనల్ బెర్త్ కోసం నేడు రంగం సిద్దమైంది. ఫైనల్ బెర్త్ కోసం.. ముంబై ఇండియన్స్, యూపీ వారియర్స్ జట్లు తలపడుతున్నాయి.
Bilkis Bano: బిల్కిస్ బానో ఈ పేర దేశవ్యాప్తంగా మార్మోగిన పేరు. గోద్రా అల్లర్ల సమయంలో.. సాముహిక అత్యాచారనికి గురై.. ఏడుగురు కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధితురాలి పేరు. ఈ కేసులో నిందితులను గుజరాత్ ప్రభుత్వం గతేడాది విడుదల చేసిన విషయం తెలిసిందే.