Home / latest news on banks
సామాన్యుల నుంచి కోటీశ్వరుల వరకు నిత్యం బ్యాంకింగ్ రంగంపై ఆధారపడుతూనే ఉంటారు. రోజు వారి కార్యకలాపాల్లో భాగంగా బ్యాంకింగ్ సేవలను నిత్యం వినియోగిస్తూ ఉండడం సాధారణంగా మారిపోయింది. కాగా కరోనా తర్వాత డిజిటల్ పేమెంట్స్ వినియోగం, బ్యాంకింగ్ సేవలను మరింత ఎక్కువగా వాడుతున్నారు. అయితే ఊహించని విధంగా బ్యాంకులు అందరికీ షాక్ ఇవ్వనున్నాయి.
సాధారణంగా ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలకు ప్రతి నెల సెలవులు రావడం సాధారణమే. ఈ మేరకు మే నెల ముగియనుండడంతో.. జూన్ నెలలో ఎప్పుడెప్పుడు సెలవులు ఉన్నాయా అని అందరూ ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలోనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి నెల బ్యాంకులకు ఉండే సెలవుల జాబితాను విడుదల చేస్తుంటుంది.