Home / latest international news
ప్రపంచంలోని అత్యంత సంపన్నుల్లో ఎలాన్ మస్క్ ఒకరు అన్న విషయం తెలిసిందే. టెస్లా కార్లతో పాటు సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ట్విట్టర్‌ను బిలియన్ల కొద్ది డాలర్లు పెట్టి కొనుగోలు చేసి దాన్ని ఎక్స్‌గా మార్చారు.
కువైట్‌లో భారీ అగ్ని ప్రమాదానికి సుమారు 49 మంది విదేశీ కార్మికులు ఆహుతి అయ్యారు. చనిపోయిన వారిలో భారతీయులే ఎక్కువగా ఉన్నారు. పలు దేశాల నుంచి ఇక్కడికి ఉద్యోగాల కోసం వచ్చిన కార్మికులు నిద్రలోనే అనంత లోకాలకు చేరుకున్నారు.
: కువైట్‌లో భారీ అగ్ని ప్రమాదానికి 41 మంది మృతి చెందారు. సుమారు 30 మంది భారతీయ కార్మికులు గాయపడ్డారు. కాగా ఈ ప్రమాదం స్థానిక కాలమాన ప్రకారం ఉదయం ఆరు గంటలకు జరిగిందని కువైట్ వైద్యమంత్రిత్వశాఖ వెల్లడించింది.
యెమన్‌లో బోటు మునిగిపోవడంతో సుమారు 49 మంది మృతి చెందగా 140 మంది ఆచూకీ తెలియకుండా పోయింది. మృతి చెందిన వారిలో అత్యధికంగా మహిళలు, చిన్న పిల్లలే ఎక్కువగా ఉన్నారు.
మలావి వైస్ ప్రెసిడెంట్ సౌలోస్ చిలిమా ప్రయాణిస్తున్న విమానం చికాన్గవా పర్వతప్రాంతంలో కుప్పకూలడంతో ఆయనతో పాటు మరోపది మంది దుర్మరణం పాలయ్యారు. మృతి చెందిన వారిలో చిలిమా భార్య కూడా ఉన్నారని ప్రెసిడెంట్ లాజారస్ చాక్వేరా మంగళవారం నాడు వెల్లడించారు.
హమాస్ టెర్రరిస్టుల చెర నుంచి నలుగురు ఇజ్రాయెల్ పౌరులను సురక్షితంగా రక్షించి స్వదేశానికి తీసుకువచ్చింది ఇజ్రాయెల్ మిలటరి. కాగా హమాస్ టెర్రరిస్టులు గత ఏడాది అక్టోబర్ 7న వీరిని సూపర్ నోవా మ్యూజిక్ ఫెస్టివల్ నుంచి కిడ్నాప్ చేసి తీసుకువెళ్లింది.
బ్రిటన్‌లో ఇమ్మిగ్రేషన్ పాలసీలో మార్పులు చోటు చేసుకోవడంతో ఐటి నిపుణుల కంటే చెఫ్‌ల నుంచి దరఖాస్తులు ఎక్కువగా వస్తున్నాయి. ఈ ఏడాది బ్రిటన్ డిపెండెంట్స్ వీసాలను నిలిపివేసింది.
భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ ఇంటర్నేషనల్ స్పెస్ స్టేషన్లో స్టార్‌లైనర్ మిషన్‌తో జత కట్టారు. బోయింగ్ స్టార్‌లైనర్‌ను సునీతా విలయమ్స్తోపాటు బుచ్ విల్మోర్లను అంతరిక్షంలో నడుపనున్నారు. అయితే సునీతా విలయమ్స్ మహిళా పైలెట్‌గా ఈ స్పెస్ క్రాఫ్ట్ టెస్ట్‌కు ఎంపికయ్యారు.
గాజాపై ఇజ్రాయెల్ దాడులు ఇప్పట్లో ఆగే పరిస్థితి కనిపించడం లేదు. ప్రపంచదేశాలన్నీ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమెన్ నెతిన్యాహును కాల్పుల విరమణకు ఒప్పుకోవాలని ఒత్తిడి చేసినా ససేమిరా అంటున్నారు.
శ్రీలంకను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడ్డాయి. చెట్లు కూలిపడ్డంతో సుమారు 15 మందిమృతి చెందారని శ్రీలంక డిజాస్టర్ సెంటర్ ఆదివారం వెల్లడించింది. భారీ వరదలకు దేశ రాజధాని కొలంబోలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులు నీట మునిగిపోయారు.