Home / Latest Indian News
ఇండియాకు చెందిన 8 మంది మాజీ నేవీ అధికారులకు ఖతార్ కోర్టు మరణ శిక్ష విధించింది. ప్రస్తుతం మూతపడిన అల్ దహురా కంపెనీకి చెందిన ఈ ఉద్యోగులకు పాత్రకు సంబంధించి కోర్టు గురువారం నాడు తీర్పు వెలువరించింది.
:కర్ణాటక రాష్ట్రంలో అమూల్ ప్రవేశం రాజకీయ వేడిని రగిలించింది. స్థానిక ప్రఖ్యాత పాల బ్రాండ్ నందిని ని రక్షించుకోవాలంటూ ప్రతిపక్ష పార్టీలు పిలుపు నిచ్చాయి. ఒక పధకం ప్రకారం ప్రభుత్వం కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ను దెబ్బతీసేందుకే అమూల్ ను తీసుకు వచ్చిందంటూ ఆరోపిస్తున్నాయి.
కింగ్ చార్లెస్ రాయల్ ల్యాండ్ రోవర్‌ను మోటరింగ్ వేలంలో విక్రయించారు. ప్రస్తుతం, కారు ఇల్మిన్స్టర్లో ఉంది. ఈ కారు ఇప్పుటి వరకు 117,816 మైళ్లు ప్రయాణించింది.ఈ సేల్‌ను కలెక్టింగ్ కార్స్ నిర్వహించింది.
సదరన్ రైల్వే చీఫ్ టిక్కెట్ ఇన్స్పెక్టర్ రోసలిన్ అరోకియా మేరీ అక్రమంగా లేదా టిక్కెట్ లేని ప్రయాణికుల నుంచి రూ.1.03 కోట్ల జరిమానాలు వసూలు చేశారు.ప్రయాణీకుల నుండి కోటి రూపాయలకు పైగా జరిమానా వసూలు చేసిన మొదటి మహిళా టిక్కెట్ తనిఖీ అధికారిగా ఆమె కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ నుండి ప్రశంసలు అందుకుంది.