Home / latest automobiles news
Budget Smartphones: ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో స్మార్ట్ ఫోన్ ఒక భాగమైపోయింది. ఫోన్ లేదంటే ఏదో బాడీలో ఓ పార్ట్ మిస్ అయినట్టు ఫీల్ అవుతుంటారు 20దశకం ప్రజలు.
జూలై 11న తదుపరి సమావేశం కానున్న జిఎస్టి కౌన్సిల్, 28 శాతం జిఎస్టి రేటు విధించడం కోసం మల్టీ యుటిలిటీ వెహికల్స్ (ఎంయువి) మరియు క్రాస్ఓవర్ యుటిలిటీ వెహికల్స్ (ఎక్స్యువి) నిర్వచనాన్ని స్పష్టం చేయవచ్చు.
: ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ ఫెడరేషన్ (FADA) గురువారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, జూన్‌లో ఆటోమొబైల్ రిటైల్ అమ్మకాలు గత ఏడాది నెలలో 1.7 మిలియన్ యూనిట్లతో పోలిస్తే 10 శాతం పెరిగి 1.86 మిలియన్ యూనిట్లకు చేరుకున్నాయి. అయితే, ఈ రంగం నెలవారీ విక్రయాలలో 8 శాతం క్షీణతను చూసింది.
Foldable Smart Phones: మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త ఫోన్లు వస్తూనే ఉంటాయి. కస్టమర్ల అభిరుచులు, ఆసక్తికి తగినట్టుగా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో మొబైల్ కంపెనీలు ప్రొడక్ట్స్ ను తీసుకువస్తుంటాయి.
ప్రస్తుతం మార్కెట్ లో స్కూటీ లకు మంచి డిమాండ్ ఉందని చెప్పాలి. మారుతున్న కాలానుగుణంగా మామూలు స్కూటీ లతో పాటు ఎలక్ట్రిక్ స్కూటీ లకు కూడా ఇటీవల కాలంలో మంచి డిమాండ్ వచ్చింది. అయితే అప్పట్లో ఒక ట్రెండ్ సృష్టించిన చేతక్ స్కూటర్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఇప్పుడు ఈ స్కూటర్ కొత్త వెర్షన్ ప్రీమియం మెటీరియల్స్‌తో వస్తుంది.