Home / Kuwait
PM Narendra Modi receives Kuwait’s highest honour: ప్రధాని నరేంద్ర మోదీకి మరో పురస్కారం వరించింది. అయితే ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ కువైట్ పర్యటనలో ఉన్నారు. ఈ మేరకు మోదీకి కువైట్ ప్రభుత్వం తమ దేశ అత్యున్నత పురస్కారం ‘ది ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్ కబీర్’తో సత్కరించింది. ఈ అవార్డును కువైట్ ఎమిర్ షేక్ మిశాల్ అల్ అహ్మద్ అల్ జాబెర్ అల్ సబా ప్రధాని మోదీకి అందజేశారు. అయితే, ఇప్పటివరకు ప్రధానమంత్రి […]
Prime Minister Narendra Modi arrives in Kuwait: ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల అధికార పర్యటన నిమిత్తం శనివారం కువైట్ చేరుకున్నారు. కువైట్ పాలకుడు షేక్ మిషాల్ అల్అహ్మద్ అల్ జుబేర్ అల్ సబహ్ ఆహ్వానం మేరకు మోదీ అక్కడ పర్యటిస్తున్నారు. కాగా, భారత ప్రధాని కువైట్కు 43 ఏళ్ల తర్వాత వెళ్లటం, సిరియా ఉద్రికత్తల నేపథ్యంలో ప్రధాని పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. అప్పట్లో 1981లో చివరిసారిగా ఇందిరాగాంధీ కువైట్లో పర్యటించిన సంగతి తెలిసిందే. […]
కువైట్లో భారీ అగ్ని ప్రమాదానికి సుమారు 49 మంది విదేశీ కార్మికులు ఆహుతి అయ్యారు. చనిపోయిన వారిలో భారతీయులే ఎక్కువగా ఉన్నారు. పలు దేశాల నుంచి ఇక్కడికి ఉద్యోగాల కోసం వచ్చిన కార్మికులు నిద్రలోనే అనంత లోకాలకు చేరుకున్నారు.
: కువైట్లో భారీ అగ్ని ప్రమాదానికి 41 మంది మృతి చెందారు. సుమారు 30 మంది భారతీయ కార్మికులు గాయపడ్డారు. కాగా ఈ ప్రమాదం స్థానిక కాలమాన ప్రకారం ఉదయం ఆరు గంటలకు జరిగిందని కువైట్ వైద్యమంత్రిత్వశాఖ వెల్లడించింది.