Home / Kodi Pandalu
సంక్రాంతి అంటే చాలు గోదావరి జిల్లాల్లో జరిగే కోడిపందేలే గుర్తొస్తాయి.ఓ పక్క ప్రభుత్వం కోడి పందేలు నిషేదం అని చెప్పినా.. ఏళ్ల తరబడి వస్తున్న ఆచారాన్ని.. ఎలా వదలుకుంటాం అంటున్నారు పందెం రాయుళ్లు. దానితో కొంతమంది గుట్టుచప్పుడు కాకుండా పందేలు కాస్తుంటే.. మరికొందరు బహిరంగంగానే.. పుంజులను బరుల్లోకి దింపుతున్నారు.
Kodi Kathi: సంక్రాంతి సంబరాలు తెలుగు రాష్ట్రాల్లో జోరుగా సాగాయి. ఈ సంక్రాంతి అందిరి ఇంటా సంతోషాన్ని నింపితే మరికొందరి ఇళ్లల్లో తీరని విషాదం నింపింది. ఆట చూసేందుకు వెళ్లి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా.. మరో వ్యక్తి కోడికి కత్తి (Kodi Kathi) కడుతుండగా ప్రమాదం జరిగి మృతి చెందాడు. ఈ రెండు విషాదాలు ఇరు కుటుంబాల్లో తీరని దు:ఖాన్ని మిగిల్చాయి. ఈ రెండు ఘటనలు ఆంధ్రప్రదేశ్ జిల్లాలో చోటు చేసుకున్నాయి. తూర్పు గోదావరి జిల్లా అనంతపల్లికి […]
సంక్రాంతి సందర్భంగా ఏపీలో సందడి నెలకొంది. సంక్రాంతి వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్‌లో కోడి పందాల జోరు మామూలుగా ఉండదు. ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో ఈ కోడి పందాలు రచ్చ ఓ రేంజ్‌లో ఉంటుంది.
తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి పండగ వాతావరణం మొదలైంది. ఏపీ, తెలంగాణాల్లో సంక్రాంతికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇక ముందుగా సంక్రాంతి అంటే అందరికీ గుర్తొచ్చేది. భోగి మంటలు, ముత్యాల ముగ్గులు, డుడూ బసవన్నలు, ఆటలు, హరిదాసు కీర్తనలు, ఆడ పడుచుల