Home / Kia Syros EV
Kia Syros EV: కియా మోటార్స్ తన కాంపాక్ట్ SUVని భారత కార్ మార్కెట్లో ప్రవేశపెట్టింది, అయితే దీని ధర ఇంకా వెల్లడి కాలేదు. కొత్త సిరోస్ డిజైన్ ఆకట్టుకుంటుంది. ఈ కారును పెట్రోల్ ఇంజన్‌తో తీసుకొచ్చారు. ఇప్పుడు భారతదేశంలో సిరోస్ EV మార్కెట్లోకి వస్తుందని ధృవీకరించారు. ఇది 2026లో ప్రవేశపెట్టవచ్చు. కానీ ఇప్పుడు కొత్త సైరోస్ EV భారతదేశంలో నాక్ అవుతుందని, దీనిని 2026లో ప్రవేశపెట్టవచ్చని ధృవీకరించారు. ఇది ICE మోడల్ మాదిరిగానే K1 ప్లాట్‌ఫామ్ […]