Home / Kia Syros
Kia Syros: కియా ఇండియా దేశీయ విపణిలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎస్యూవీ సైరోస్ని పరిచయం చేసింది. అయితే కియా సైరోస్ ధరలను ఇంకా ప్రకటించలేదు. ఫ్యూచరిస్ట్ డిజైన్, అధునాతన ఫీచర్లతో వస్తున్న ఈ ఎస్యూవీ 20 కంటే ఎక్కువ స్టాండర్డ్ సేఫ్టీ ఉన్నాయి. దీని బుకింగ్స్ జనవరి 3 నుంచి ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 2025 నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయి. దీని డిజైన్, ఇంటీరియర్, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ఇంజిన్, పర్ఫామెన్స్ సంబంధిత వివరాలను చూద్దాం. […]
Kia Syros: భారతదేశంలో కాంపాక్ట్ SUV సెగ్మెంట్ ఇప్పుడు వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రస్తుతం రూ.6 లక్షల నుంచి రూ.10 బడ్జెట్ లో చాలా మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో కియా మరోసారి తన కొత్త కాంపాక్ట్ SUVని భారతదేశంలో విడుదల చేయబోతోంది. కియా తన కొత్త సిరోస్‌ను డిసెంబర్ 19న భారత మార్కెట్లో విడుదల చేయనుంది. టీజర్ కూడా విడుదల చేసింది. దాని డిజైన్ సమాచారం అందుబాటులో ఉంది. ఈ కొత్త మోడల్ గురించి […]
Kia Syros: కియా భారతదేశంలో ప్రముఖ బ్రాండ్లలో ఒకటిగా మారింది. కియా టాప్ 5 కార్ బ్రాండ్లలో ఒకటి. ప్రస్తుతం ఈ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు కంపెనీ కసరత్తు చేస్తోంది. అంటే కొత్త వాహనాల ద్వారా కియా తన అగ్రస్థానాన్ని కొనసాగించడానికి ప్రయత్నిస్తోంది. ఇప్పటికే సెల్టోస్, సోనెట్, కేరెన్స్, కార్నివాల్ వంటి వివిధ కార్ మోడల్‌లు బ్రాండ్ కింద అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. ఈ లైనప్‌లో త్వరలో కొత్త కారు మోడల్‌ను చేర్చనున్నారు. త్వరలో సైరోస్ అనే కార్ […]