Home / Kerala High Court
Kerala High Court: కేరళకు చెందిన మహిళ మోడల్ రెహనా ఫాతిమా(33)కు కేరళ హైకోర్ట్ ఊరటనిచ్చింది. తనపై ఉన్న కేసులను ఎత్తివేసింది. కొద్ది రోజుల క్రితం రెహానా సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో తీవ్ర చర్చనీయాంశం అయ్యింది.
కేరళ హైకోర్టు మలయాళ నటుడు ఉన్ని ముకుందన్కు బిగ్ షాకిచ్చింది. లైంగిక వేధింపుల కేసులో తనను నిర్దోషిగా ప్రకటించాలని ఉన్ని ముకుందన్ వేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది.
‘ది కేరళ స్టోరీ’ సినిమాలో ఇస్లాం మతానికి విరుద్ధంగా ఏముందని, విడుదలను నిలిపివేయాలని కోరుతున్నారని పిటిషనర్లను కేరళ హైకోర్టు ప్రశ్నించింది. ఈ చిత్రం శుక్రవారం థియేటర్లలో విడుదలయింది.
Kerala Child Rights: కేరళ బాలల హక్కుల కమిషన్ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. పాఠశాలల్లో ఇక నుంచి సార్, మేడమ్ అని పిలవవద్దని సూచించింది. ఈ పదాలను ఇకనుంచి ఉపయోగించవద్దని తెలిపింది. వీటికి బదులు సార్, మేడమ్ ను కేవలం టీచర్ అని మాత్రమే సంబోంధించాలని పేర్కొంది. కారణం ఇదే మనకు ఊహ తెలిసినప్పటినుంచి ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులను టీచర్ లేదా సార్ అని పిలిచేవాళ్లం. ఆఫీసులు, కార్యాలయాల్లో కూడా సార్ మేడమ్ అని పిలుచుకుంటాం. అయితే […]
శబరిమల 'అరవణ' ప్రసాదం గురించి పెద్దగా చెప్పక్కర్లేదు. అత్యంత పవిత్రంగా భావించే ఈ ప్రసాద విక్రయాలను నిలిపివేయాలని కేరళ హై కోర్టు ఆదేశించింది. ఈ ప్రసాద తయారీ విక్రయాలను నిలిపివేయడానికి ప్రధాన కారణాన్ని కోర్టు వెల్లడించింది.
పరస్పర అంగీకారంతో విడాకుల పిటిషన్‌ను దాఖలు చేయడానికి ముందు ఒక సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ కాలం విడిపోవాలనే నిబంధన రాజ్యాంగ విరుద్ధమని కేరళ హైకోర్టు తీర్పునిచ్చింది.