Home / Kareena Kapoor
Kareena Kapoor Emotional Post: బాలీవుడ్ నటుడు సైప్ అలీఖాన్‌పై జరిగిన దాడి ఘటన బాలీవుడ్లో సంచలనంగా మారింది. దుండగుడు ఇంట్లోకి ప్రవేశించిన కత్తి దాడి చేయడం సంచలనంగా మారింది. ఈ ఘటనలో సైఫ్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సైఫ్‌పై జరిగిన దాడి ఘటపై ఆయన భార్య, నటి కరీనా కపూర్ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పోస్ట్ షేర్ చేశారు. గురువారం (జనవరి 16) తమకు కఠినమైన రోజు […]
కేజీఎఫ్ స్టార్ యశ్ ఏడాదిన్నర తరువాత తన తదుపరి చిత్రానికి సిద్దమయ్యాడు. టాక్సిక్ టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రానికి గీతా మోహన్ దాస్ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. తాజా సమాచారం మేరకు ఈ చిత్రం కోసం బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ ఖాన్‌ను సంప్రదించగా ఆమె ఓకే చెప్పినట్లు సమాచారం.
నాటు నాటు.. ఆర్ఆర్ఆర్ లోని ఈ పాట సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. సినీ రంగంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ ని సాధించిన విషయం తెలిసిందే. తెలుగు వారు మాత్రమే కాకుండా ప్రతి ఒక్క ఇండియన్ గర్వపడేలా చేసిన ఈ సాంగ్ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. సినిమా రిలీజయి సంవత్సరం అవుతున్నా కూడా నాటు నాటు అంటూ అందరూ ఊగిపోతూనే ఉన్నారు.
అమిర్ ఖాన్ హీరోగా నటించిన సినిమా 'లాల్‌సింగ్ చడ్డా’.ఈ సినిమాకు ఓపెనింగ్ కలెక్షన్స్ కూడా రాలేదు విడుదలైన మొదటి రోజే నుంచే ఈ సినిమాకు బ్యాడ్ టాక్ వచ్చింది. అదే ఈ సినిమాకు పెద్ద మైనస్ అయింది. ఇంక సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే సినిమా కథ బాగాలేదని,
బాలీవుడ్లో మరో టాప్ హీరోయిన్ కూడా నిర్మాతగా మారనుంది . ఈ మధ్య టాప్ హీరోయిన్స్ కొత్త ట్రెండును సెట్ చేస్తున్నారు .అది ఏంటా అని ఆలోచిస్తున్నారా...అదే అండి నిర్మాతగా కొత్త బాధ్యతలు తీసుకోవడం. ప్రస్తుతం బాలీవుడ్లో లేడీ నిర్మాతలు చాలా మంది ఉన్నారు. ఈ జాబితాలో పెద్ద స్టార్ హీరోయిన్లు సైతం నిర్మాతలగా మారారు. ఇటీవలి కాలంలో కొత్త హీరోయిన్స్ తమదైన రీతిలో చిన్న చితక సినిమాలను నిర్మిస్తున్నారు .
తన కెరీర్‌లో శిఖరాగ్రంలో ఉన్నప్పుడు గర్భాన్ని స్వీకరించినందుకు నటి అలియా భట్‌ను కరీనాకపూర్ కొనియాడారు మరియు ఈ రోజు తన కంటే పెద్ద స్టార్ ఎవరూ లేరని అన్నారు.తన రాబోయే చిత్రం లాల్ సింగ్ చద్దా యొక్క ప్రమోషన్ల సందర్భంగా,కరీనా అలియాపై తన అభిప్రాయాన్ని తెలియజేసారు.