Home / Kadapa
Ram Charan Visit Kadapa Dargah: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 10న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవ టీం ప్రమోషన్స్ జోరు పెంచింది. ఇటీవల లక్నోలో టీజర్ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించి విడుదల చేశారు. ఈ టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ని కూడా జరుపుకుంటుంది. ఈ […]
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి టీడీపీ శ్రేణుల దాడిలో గాయపడిన కార్యకర్తను పరామర్శించారు. శనివారం కడప జిల్లా పర్యటనకు వెళ్లిన ఆయన కడప రిమ్స్ లో చికిత్స పొందుతున్న బాధితుడు అజయ్ ను పరామర్శించి దైర్యం చెప్పారు. పార్టీ తరపున సాయం చేస్తామని హామీ ఇచ్చారు.
కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్నారు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ. కడప లో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన రాహుల్.. బీజేపీ కీ బీ టీం గా చంద్రబాబు, పవన్, జగన్ పనిచేస్తున్నారని రాహుల్ విమర్శించారు. ప్రత్యేక హోదా పై జగన్ ఏనాడు కేంద్రాన్ని ప్రశ్నించలేదన్నారు.
తాను అడిగిన ప్రశ్నలకు సీఎం జగన్ సూటిగా సమాధానం చెప్పాలని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు, కడప ఎంపీ అభ్యర్థి షర్మిల డిమాండ్ చేశారు. కడపలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ కంటతడి పెట్టుకున్నారు.
కడప కోఆపరేటివ్ కాలనీలో దారుణం జరిగింది. భార్య పిల్లల్ని గన్ తో షూట్ చేసిన కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు తర్వాత ఆత్మ హత్య చేసుకున్నాడు. ఇద్దరి భార్యల మధ్య ఆస్తి గొడవలు జరుగుతుండటంతో మొదటి భ్యార్యను హత్య చేసి తాను ఆత్మ హత్య చేసుకున్నాడు.
Rain Fall: ఏపీలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మధ్యాహ్నం వరకు ఎండగా ఉన్న.. ఉన్నట్లుండి భారీ వర్షం కురిసింది.
పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి పార్టీకి సింగిల్ డిజిట్ వస్తుందని మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి అన్నారు.
యోగి వేమన యూనివర్శిటీలో అధికారులు యోగి వేమన విగ్రహాన్ని తొలగించి ఆ స్దానంలో వైఎస్ విగ్రహాన్ని ఏర్పాటు చేసారు. అధికారుల అత్యత్సాహం పై పలువురు మండిపడుతున్నారు. దీనిపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు.
పంట పొలంలో విద్యుత్ షాక్ కు గురై ముగ్గురు రైతుల దుర్మరణ ఘటన చాలా దురదృష్టకరమని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.
సొంతజిల్లా అభివృద్ధిని గాల్లోకివదిలేసిన సీఎం జగన్ మోహన్ రెడ్డి కడప జిల్లావాసులకు క్షమాపణ చెప్పాలని భాజపా నేత విష్ణువర్ధన రెడ్డి డిమాండ్ చేశారు.