Home / Joshimath
జోషిమఠ్ లో భూమికుంగిపోవడం వలన నష్టపోయిన ప్రజల సంక్షేమం, పునరావాసం కోసం ఉత్తరాఖండ్ సీఎం ధామి అధ్యక్షతన శుక్రవారం మంత్రివర్గ సమావేశం జరిగింది.
ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్ లో పరిస్థితిని జిల్లా యంత్రాంగంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పర్యవేక్షిస్తున్నాయి.
ఉత్తరాఖండ్ జోషిమఠ్ పట్టణంలో ప్రమాదకరంగా ఉన్న ఇళ్లను, నివాస సముదాయాలను కూల్చడానికి అధికార యంత్రాంగం సిద్దమయింది.
ఉత్తరాఖండ్‌లోని జోషిమత్ పట్టణంలో భూమి కుంగడానికి కారణం అస్తవ్యస్త డ్రైనేజీ వ్యవస్థలు, తగిన తనిఖీలు లేకుండా అస్థిరమైన భూమిపై నిర్మాణం మరియు అటవీ నిర్మూలన కారణాలుగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు
ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్‌లో భూమి కుంగుతున్న నేపధ్యంలో అసురక్షితమైన మరియు ప్రమాదకరమైన భవనాలను గుర్తించారు.
ఉత్తరాఖండ్‌లోని జోషీమఠ్‌లో భూమి కుంగిపోవడం.. ఇళ్లకు పగుళ్లు రావడంతో స్థానికంగా తీవ్ర భయాందనలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రధానమంత్రి కార్యాలయం చర్యలు చేపట్టింది. ఈ సమస్యపై చర్చించేందుకు ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
ఉత్తరాఖండ్ లోని ప్రముఖ ఆధ్యాత్మిక పట్టణం జోషిమఠ్‌లో తీవ్ర భయాందనలు నెలకొన్నాయి. ఈ టౌన్ క్రమంగా భూమిలోకి కుంగిపోతోంది. పట్టణంలోని పలు వార్డుల్లోని ఇళ్లల్లో పగుళ్లు ఏర్పడుతున్నాయి. దాంతో, స్థానికులు బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.
ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్‌లో భూమి కుంగిపోయింది. దీనితో ఒక్కసారిగా 561 ఇండ్లకు పగుళ్లు ఏర్పడటంతో జనం భయంతో వణికిపోయారు.
ఉత్తరాఖండ్‌లోని జోషిమత్ సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు సహా కనీసం 12 మంది మరణించారు.