Home / Jani Master Video
Jani Master Release Video: జానీ మాస్టర్ డ్యాన్సర్ అసోసియేషన్ నుంచి శాశ్వతంగా తొలగించారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆయనకు ఎలాంటి సమాచారం లేకుండా అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించి అధ్యక్షుడిని ఎన్నుకున్నారు. జోసెఫ్ ప్రకాష్ భారీ మెజారిటీతో అసోసియేషన్ ఎన్నికల్లో విజయం సాధించారని, అనంతరం జానీ మాస్టర్‌ను తొలగించాలనే నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. తాజాగా తనపై వస్తున్న వార్తలపై జానీ మాస్టర్ స్పందించారు. ఈ మేరకు ఆయన వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియో […]