Home / Jail
తోషాఖానా కేసులో అరెస్టై.. జైల్లో ఉన్న పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ను ఓ చీకటి గదిలో ఉంచినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాను ఆ పురుగుల జైల్లో ఉండలేనని.. అక్కడ నుంచి తీసుకెళ్లండని న్యాయవాదులతో వాపోయారు. సీ-క్లాస్ వసతులున్న జైల్లో పెట్టారని.. ఆ జైలు గదిలోనే పూర్తిగా నిర్బంధిస్తారని తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్లు పాక్ మీడియా వెల్లడించింది.
పాకిస్తాన్ మాజీ ప్రధాని మరియు పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్ను నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో ( ఎన్ఏబి) ఆదేశాల మేరకు మంగళవారం పారామిలటరీ రేంజర్లు ఇస్లామాబాద్ హైకోర్టులోని ఒక గదిలోకి ప్రవేశించి అదుపులోకి తీసుకున్నారు.
:క్యాన్సర్తో పోరాడుతున్న మాజీ ఎమ్మెల్యే, నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్ సిద్ధూ శుక్రవారం తన భర్త జైలు నుంచి విడుదలయ్యే ఒక రోజు ముందు హృదయపూర్వక సందేశాన్ని పోస్ట్ చేసింది. ఆమె కోపంతో దేవుడిని మరణం కోరింది, కానీ దేవుడు తనను మధ్యలో విడిచిపెట్టాడని పేర్కొంది.
మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా ను విడుదల చేయాలన్న బాంబే హైకోర్టు ఉత్తర్వలను సుప్రీంకోర్టు సస్పెండ్ చేసింది.
పోలీసు ఆంక్షలు, తనిఖీలు చేపడుతున్నా, మద్యం తాగి పట్టుబడి వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా గత నెల సెప్టెంబర్ లో మద్యం తాగి వాహనాలు నడిపుతూ 3834 మంది పోలీసులకు పట్టుబడ్డారు