Home / iPhone
iPhone SE 4 Launch Price And Features: ఆపిల్ తన తదుపరి ఎంట్రీ-లెవల్ iPhone, iPhone SE 4, iPhone 16Eని త్వరలో విడుదల చేసే అవకాశం ఉంది. ఆపిల్ ముందుగా 4వ GEN iPhone SEని విడుదల చేయవచ్చని బ్లూమ్‌బెర్గ్ గత వారం నివేదించింది. అయితే ఈసారి ఎటువంటి ఫిజికల్ బటన్ ఉండదు, ఆపిల్ తన ఉత్పత్తులను ఈ పద్ధతిలో చాలాసార్లు విడుదల చేసింది. తదుపరి ఐఫోన్ SE దాని మునుపటి మోడల్ కంటే […]
iPhone 14 Offers: చాలా మంది ఇండియన్స్ ఐఫోన్‌ను కొనడం కలగా భావిస్తారు. కానీ, అందరు కొనలేకపోతున్నారు. ఎందుకే ఐఫోన్ల ధర చాలా ఎక్కువగా ఉంటుంది. దీంతో సామాన్యులు ఐఫోన్లను కొనలేని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే ఆపిల్ మొబైల్ లవర్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది అక్టోబర్‌లో కంపెనీ కొత్త ఐఫోన్ సిరీస్‌ను లాంచ్ చేయవచ్చు. ఇప్పటికే పాత మోడళ్ల ధరలు భారీగా తగ్గాయి. మీరు ఈ సమయంలో అతి తక్కువ ధరకు iPhone […]
iPhone SE 4: Apple కొన్ని వారాల్లో సరికొత్త సరసమైన ఫోన్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఈ ఆపిల్ స్మార్ట్‌ఫోన్ గురించి ప్రతిరోజూ కొత్త అప్డేట్లు వస్తున్నాయి. కంపెనీ హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్, సర్వీస్‌లను కంట్రోల్ చేయడంలో ఎల్లప్పుడూ ఫేమస్. ఈ టెక్నిక్ గ్యాడ్జెట్లకు బెటర్ పర్ఫామెన్స్ అందించడంలో సహాయపడుతుంది. ఇప్పుడు కంపెనీ ఆపిల్ iPhone SE 4ని లాంచ్ చేయబోతోంది. అలానే ఈ ఫోన్లో ఆపిల్ ఇంటర్నల్ 5G మోడెమ్ ఉంటుంది. రండి.. దీని […]
iPhone 13 Price Drop Alert: మార్కెట్లోకి ఏ కొత్త స్మార్ట్ ఫోన్ వచ్చినా ఐఫోన్ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. స్మార్ట్‌ఫోన్ ప్రియులు యాపిల్ ఫోన్లను విపరీతంగా కొనుగోలు చేస్తున్నారు. మీరు కూడా iPhone కొనుగోలు చేయాలనుకుంటే ఆపిల్ iPhone 13 తగ్గింపు ధరకు విక్రయిస్తుంది. అమెజాన్‌లో ఈ ఫోన్ లాంచ్ ధరపై రూ. 36,491 తగ్గింపు లభిస్తుంది. అదనంగా బ్యాంక్ డిస్కౌంట్, నో కాస్ట్ ఈఎమ్ఐ,ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఐఫోన్ 13 […]
iPhone SE 4 Launch Date: ఆపిల్ iPhone SE 4ని విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఈ ఫోన్ బడ్జెట్-సెంట్రిక్ iPhone వినియోగదారులకు గేమ్-ఛేంజర్‌గా నిరూపిస్తుంది. ఐఫోన్ 14-ప్రేరేపిత కొత్త డిజైన్, పెద్ద OLED డిస్ప్లే, శక్తివంతమైన హార్డ్‌వేర్ దీన్ని ఇంకా అత్యంత ఆకర్షణీయమైన ఎంట్రీ-లెవల్ ఐఫోన్‌గా మార్చగలవు. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. iPhone SE 4 ఏప్రిల్‌లో గ్లోబల్ మార్కెట్లో లాంచ్ అవుతుంది, అయితే ఈ ఫోన్ మార్చిలో లాంచ్ అవుతుందని నివేదికలు పేర్కొన్నాయి. […]
యాపిల్ ఐఫోన్లు మరియు ఇతర విదేశీ-బ్రాండెడ్ పరికరాలను పని కోసం ఉపయోగించవద్దని లేదా వాటిని కార్యాలయంలోకి తీసుకురావద్దని చైనా కేంద్ర ప్రభుత్వ సంస్థల అధికారులను ఆదేశించింది. ఈ నిషేధం వచ్చే వారం ఆపిల్ ఈవెంట్‌కు ముందు రావడం గమనార్హం.
పెరుగుతున్న వడ్డీ రేట్లు, ప్రపంచ ఆర్థిక మాంద్యం నేపథ్యంలో టెక్ కంపెనీలు గత ఏడాది డిసెంబర్ నుంచి భారీగా ఉద్యోగాల కోతలు విధించిన విషయం తెలిసిందే.
ఐఫోన్ యూజర్ల కోసం యాపిల్ సంస్థ ‘క్లీన్ ఎనర్జీ చార్జింగ్’ అనే ఫీచర్‌ను తీసుకువచ్చింది. ఐఓఎస్ 16.1 పేరిట వచ్చిన ఈ అప్డేట్ గత సెప్టెంబరులోనే విడుదలైంది.
మార్కెట్లో యాపిల్ పండ్లకు ఎంతటి డిమాండ్ ఉందో యాపిల్ ఫోన్లకు అంతే క్రేజ్ ఉంది. ఐఫోన్ ధర ఎంత ఉన్నా హాట్ కేకుల్లా అమ్ముడవుతుంటాయి. యాపిల్ నుంచి ఏదైనా కొత్త మొబైల్ వచ్చిందంటే చాలు ఇక యూజర్లకు పండగనే చెప్పాలి. ఇక ఈ ఫోన్ కేవలం రూ.21,450కే కొనుగోలు చేసుకోవచ్చండి. అదెలా చూసేద్దాం.
ఐఫోన్ 15లో యాపిల్ భారీ అప్గ్రేడ్లు చేపట్టనుందని టెక్ నిపుణులు చెప్తున్నారు. రానున్న ఐఫోన్ 15 న్యూ బయోనిక్ ఏ17 బయోనిక్ చిప్సెట్తో కస్టమర్ల ముందుకు రానుందని సమాచారం. ఐఫోన్ 15 మోడల్స్‌లో పెరిస్కోప్ లెన్స్ వాడేందుకు యాపిల్ సన్నాహాలు చేస్తుంది.