Home / iPhone
ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం యాపిల్ సైతం వారు తయారు చేసే ఐఫోన్లలో 5జీని సపోర్ట్ చేసే సాఫ్ట్వేర్ అప్డేట్ను వచ్చేవారం ఇవ్వనున్నామని ప్రకటించింది.
ఎన్ని ఫోన్లు భారత మార్కెట్లో అందుబాటులో ఉన్నా ఐఫోన్‌కి ఉన్న క్రేజ్ వేరే. ఇంక ఐఫోన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే యాపిల్ సంస్థ తాజాగా ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. భారత్‌లో ఐఫోన్ 14 తయారీని ప్రారంభించినట్లు ప్రకటించింది.
వాట్సాప్ ఇప్పుడు వినియోగదారులు తమ చాట్ హిస్టరీని ఆండ్రాయిడ్ నుండి iOSకి మరియు వినియోగదారులందరికీ బదిలీ చేయడానికి అనుమతిస్తు ప్రకటించింది.ఆండ్రాయిడ్ నుండి ఐఫోన్‌కి వాట్సాప్ డేటాను ఎలా మైగ్రేట్ చేయాలో చెప్పే లింక్‌ను కూడా కంపెనీ షేర్ చేసింది.
పిక్చర్-ఇన్-పిక్చర్ (PiP) ఎంపిక మొదటిసారి జూన్లోయూఎస్ లో ఐ ఫోన్లు మరియు ఐప్యాడ్ ప్రీమియం వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు, ఈ మోడ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అన్ని iOS మరియు iPadOS 15.0 మరియు అధిక-రన్నింగ్ పరికరాలలో అందుబాటులో ఉందని యూట్యూబ్ ప్రకటించింది.