Home / Injured
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గురువారం సాయంత్రం తన ర్యాలీలో ఒక దుండగుడు కాల్పులు జరపడంతో గాయపడ్డారు.
నేరుగా చెబితే రాజకీయం అంటారు. దాన్నే ప్రజలకు అర్ధమయ్యే రీతిలో చెబితే రాజకీయ చాణుక్యుడు అంటారు. ఇదే తీరును రాహుల్ గాంధీ కర్ణాటకలో తన భారత్ జోడో యాత్రలో కనపరిచాడు. దీని ద్వారా ఓ ప్రాణికి సకాలంలో వైద్య సేవలు అందేలా చేశాడు. ఇదంతా సోషల్ మీడియా పవర్ గా చెప్పాల్సిందే..
ప్రపంచంలో ప్రాణం ఉన్న జీవి ఏదైనా. తల్లి ప్రేమలో మాత్రం మార్పు ఉండదు. మాధుర్యాన్ని తెలియచేసే తల్లి ప్రేమపై రాహుల్ గాంధీ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది
హీరో విశాల్ తన రాబోయే చిత్రం ‘మార్క్ ఆంటోనీ’ షూటింగ్‌లో తీవ్రంగా గాయపడ్డారు. ఈ చిత్రానికి సంబంధించి చెన్నైలో ఒక యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరిస్తుండగా విశాల్ ఒక స్టంట్ చేస్తూ గాయపడ్డాడు. విశాల్‌ను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు.