Home / Indian Railways
బాలీవుడ్ నటుడు సోనూ సూద్, తన దాతృత్వంతో పలువురికి ఆదర్శంగా నిలిచాడు.
రైళ్లలో మహిళలు మరియు పిల్లలకు భద్రతను పెంపొందించే చర్యల్లో భాగంగా రైల్వే మంత్రిత్వ శాఖ దాదాపు 15,000 కోచ్‌లలో రూ. 705 కోట్ల తో సీసీటీవీలను అమర్చనుంది.
భారతీయ రైల్వేలో నమోదైన సుమారు మూడు కోట్ల మంది ప్రయాణికుల డేటా హ్యాక్ చేయబడి, డార్క్ వెబ్‌లో అమ్మకానికి ఉంచినట్లు తెలుస్తోంది.
వాటర్ బాటిల్ పై నిర్దేశించిన దానికంటే రూ.5 అదనంగా వసూలు చేసిన ఐఆర్సీటీసీ కాంట్రాక్టర్ కు రైల్వే శాఖ లక్షరూపాయల జరిమానా విధించింది.
రైల్వేలో సీనియర్ సిటిజన్లకు ఇస్తున్న రాయితీలను ఇప్పట్లో పునరుద్ధరించలేమని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
భారతీయ రైల్వే శాఖ భారీగా ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్ చెప్పింది. వివిధ కారణాల వల్ల దేశవ్యాప్తంగా బుధవారం ఒక్కరోజే 155 రైళ్లను రద్దు చేసింది. ప్రయాణికులు వాటిని గమనించాలని సూచించింది.
అధికారి హోదాలో పనిచేస్తున్నా కదా అని రిలాక్స్ అవున్న ఉద్యోగులకు రైల్వేశాఖ షాక్ ఇస్తుంది. విధుల్లో అలసత్వం వహిస్తే ఇంటికి పంపించడం ఖాయమని స్పష్టం చేసింది. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా రైల్వే శాఖ ఇటీవల తమ ఉద్యోగులపై వేటు వేస్తోంది. గత 16 నెలలుగా ప్రతి మూడు రోజులకు ఓ ఉద్యోగికి ఉద్వాసన పలుకుతుంది.
అహ్మదాబాద్ నుంచి చెన్నై వెళ్తున్న నవజీవన్ ఎక్స్‌ప్రెస్ రైలులో గూడూరు జంక్షన్ సమీపంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో ఒక్కసారిగా ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.
ముంబై-గాంధీనగర్ వందే భారత్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ శనివారం ఉదయం గుజరాత్‌లోని అతుల్ రైల్వే స్టేషన్లో పశువును ఢీకొట్టడంతో రైలు ముందు ప్యానెల్ దెబ్బతింది.
ప్రయాణిస్తున్న రైలులో నలుగురు వ్యక్తులు నమాజ్ చేస్తూ ఇతరులను ఇబ్బందులకు గురిచేసారంటూ యూపీ మాజీ ఎమ్మెల్యే ఒకరు రైల్వే అధికారులకు ఫిర్యాదు చేసారు.