Home / Indian Railways
భారతదేశంలోని అతిపెద్ద టాయ్-ట్రైన్-నేపథ్య రెస్టారెంట్ అయిన ప్లాట్ఫామ్ 65.. భారతీయ రైల్వే ఉద్యోగుల కోసం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ మేరకు రైల్వే ఉద్యోగులకు ప్రత్యేకంగా 18% ప్రత్యేక తగ్గింపును ప్రకటించింది. రైల్వే నెట్వర్క్ కు.. వారి అమూల్యమైన సహకారానికి ప్రశంసా చిహ్నంగా, ప్లాట్ఫాం 65 ఈ ప్రత్యేక ఆఫర్ను ప్రకటించింది.
ఒడిశా లోని బాలాసోర్లో మూడు రైళ్లు ఢీ కొన్న ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 237 కు చేరగా.. 900 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారని తెలుస్తుంది. ప్రమాదం రాత్రివేళ జరగడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. అయినా కానీ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక శాఖ సహా రైల్వే సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తూ సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.
ఒడిశా రైలు ప్రమాదం దేశ వ్యాప్తంగా మహా విషాద ఘటనగా నిలిచింది. బెంగళూరు-హౌరా సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్, షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్ప్రెస్, గూడ్స్ రైలు ఢీకొని ఒడిశాలో శుక్రవారం జరిగిన రైలు ప్రమాదంలో కనీసం 237 మంది మరణించగా.. మరో 900 మందికి పైగా గాయపడ్డారు. గత కొన్ని ఏళ్లుగా జరిగిన రైలు ప్రమాదాలను
రైల్వే నెట్వర్క్ను పెంపొందించడానికి భారతదేశం బహుమతిగా ఇచ్చిన 20 బ్రాడ్ గేజ్ రైల్వే లోకోమోటివ్లు మంగళవారం సాయంత్రం బెంగాల్ సరిహద్దు గుండా బంగ్లాదేశ్ లోకి ప్రవేశించాయి.నదియాలోని గెడే స్టేషన్ సమీపంలో పార్క్ చేయబడిన, లోకోలు సాయంత్రం ఢిల్లీ నుండి బయలు దేరాయి.
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) వెబ్సైట్ ద్వారా రిజర్వుడు ఈ టిక్కెట్లను అక్రమంగా విక్రయించారనే కేసుకు సంబందించి సీబీఐ సోదాలు నిర్వహించింది. ఉత్తరప్రదేశ్, బీహార్, గుజరాత్, మధ్యప్రదేశ్ మరియు ఢిల్లీలోని 12 ప్రదేశాలలో ఈ సోదాలు జరిగాయి.
లోకల్ రైళ్ల కంటే మెరుగైన రవాణా అందించే ఉద్దేశంతో వందే మెట్రో తీసుకువస్తున్నట్లు రైల్వేశాఖ చెబుతోంది.
భారతీయ రైల్వే రాత్రిపూట ప్రయాణించే ప్రయాణీకుల కోసం కొత్త నిబంధనలను ప్రకటించింది. ప్రయాణికులు పెద్ద స్వరంతో మొబైల్ ఫోన్లలో మాట్లాడకూడదు
భారతదేశపు పదకొండవ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ముంబై-గోవా మార్గంలో ప్రయాణిస్తుంది.మహారాష్ట్రకు చెందిన పార్లమెంటు సభ్యుల బృందానికి రైల్వే రాష్ట్ర మంత్రి రోసాహెబ్ డాన్వ్ ఈ విషయాన్ని తెలిపారు.
కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా దేశ వ్యాప్తంగా వందే భారత్ రైళ్లను ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య మొదటి వందే భారత్ ట్రైన్ వచ్చింది.
భారత రైల్వే శాఖ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘వందేభారత్ ఎక్స్ ప్రెస్’ త్వరలో తెలుగు రాష్ట్రాల్లో పరుగులు పెట్టనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ నెల 19న ఈ రైలు ప్రారంభం కానుంది.