Home / Indian Men's Team
Women, Indian Men’s Team also clinch inaugural Kho Kho World Cup: ఢిల్లీలో జరుగుతున్న ఖోఖో ప్రపంచ కప్ తొలి ఎడిషన్‌లో మన దేశం అదిరిపోయే ప్రదర్శన చేసింది. గ్రామీణ క్రీడల్లో తమకు తిరుగులేదని నిరూపిస్తూ… ఈ మెగాటోర్నీలో భారత పురుషుల, మహిళల జట్లు ఫైనల్‌కు దూసుకెళ్లాయి. ఈ క్రమంలో జరిగిన పురుషుల సెమీస్‌లో భారత్ జట్టు 62-42తో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. దీంతో ఫైనల్లో నేపాల్‌తో భారత్ తలపడనుంది. మరోవైపు, మన అమ్మాయిల […]