Home / indian athlet
జావెలిన్ త్రో క్రీడాకారుడు నీరజ్ చోప్రా మరోసారి చరిత్ర సృష్టించాడు. హంగేరీ లోని బుడాపెస్ట్ వేదికగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో అద్భుత ప్రదర్శనతో దేశానికి మరో బంగారు పతకం అందించాడు. దీంతో ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో పసిడి పతకం సాధించిన తొలి భారతీయుడిగా