Home / immigration
Immigration: మనిషి సంఘజీవి. అయితే, తాను జీవించే చోట ప్రతికూల పరిస్థితులు ఎదురైననప్పుడు లేదా ఇప్పటికంటే మెరుగైన జీవితాన్ని పొందేందుకు తానున్న చోటు నుంచి మరోచోటికి తరలి పోవటాన్నే మనం వలస అంటున్నాం. సామాజిక మార్పు, సామాజిక కొనసాగింపునకు దోహదపడే అంశాల్లో జననాలు, మరణాలు, వలసలు ప్రధానమైన అంశాలుగా ఉండగా, వాటిలో జనన, మరణాలు జైవికమైనవి. కానీ, వలసలు మాత్రం సామాజిక, ఆర్థిక రాజకీయ, మత సంబంధ కారకాల నేపథ్యంలో జరుగుతాయి. ప్రపంచంలోని అన్ని సమాజాల్లో వలసలున్నప్పటికీ, […]