Home / IFFI Awards
Naga Chaitanya and Sobhita Dhulipala at IFFI: కాబోయే భార్య శోభిత ధూళిపాళతో అక్కినేని హీరో నాగచైతన్య గోవాలో సందడి చేశాడు. ఇఫీ అవార్డు వేడుకలో భాగంగా వీరిద్దరు జంటగా పాల్గొన్నారు. అంతేకాదు అక్కినేని కుటుంబం కూడా ఈ అవార్డు కార్యక్రమానికి హాజరైంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలో గోవాలోని పనాజీ వేదికగా 55వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(IFFI)అవార్డు కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. 8 […]