Home / Hyundai Creta EV
Hyundai Creta EV: భారత మార్కెట్లో నానాటికీ పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా హ్యుందాయ్ తన బెస్ట్ సెల్లింగ్ కారు క్రెటా ఎలక్ట్రిక్ వేరియంట్‌ను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. హ్యుందాయ్ క్రెటా ఈవీ భారతీయ రోడ్లపై టెస్టింగ్ సమయంలో చాలా సార్లు కనిపించింది. జనవరిలో జరగనున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025లో క్రెటా ఈవీని విడుదల చేయవచ్చని అనేక మీడియా నివేదికలు పేర్కొన్నాయి. హ్యుందాయ్ క్రెటా EV స్పై షాట్లు దాని ప్రత్యేక డిజైన్ వైపు చూపాయి. […]