Home / hypertension
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, దేశంలో ప్రతినలుగురిలో ఒకరికి రక్తపోటు ఉంది. అయితే, వారిలో కేవలం 12% మందికి మాత్రమే వారి హైబీపీ నియంత్రణలో ఉంది. గ్రామీణ జనాభాలో రక్తపోటు ప్రాబల్యం ఎక్కువగా ఉంది. ఆరోగ్య సంరక్షణ అక్షరాస్యత లేకపోవడం, పేద రోగుల స్వీయ-సంరక్షణ లేకపోవడం, ఎక్కువ మంది సొంతంగా మందులను తీసుకోవడం, ఇంకా ఎన్నో కారణాలు ఈ రక్తపోటును తీవ్రతరం కావడానికి కారణాలని చెప్పవచ్చు.
జంక్ ఫుడ్ లో ఫ్రెంచ్ ఫ్రైస్ ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఎక్కడైనా రెస్టారెంట్ కు వెళ్లినా, మూవీకి వెళ్లినా మెనూ లో ఫ్రెంచ్ ఫ్రైస్ ఉండాల్సిందే.