Home / Hyderabad crime News
హైదరాబాద్‌లో చైన్ స్నాచర్స్ రెచ్చిపోయారు. రెండు గంటల వ్యవధిలోనే ఆరు చోట్ల స్నాచింగ్‌కు పాల్పడ్డారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉప్పల్, నాచారం, ఉస్మానియా యూనివర్సిటీ, రాంగోపాల్ పేట్ సహా మొత్తం ఆరు చోట్ల ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి.
Missing Cases : తెలంగాణ రాష్ట్రంలో మిస్సింగ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. ముఖ్యంగా వారిలో చిన్నారుల వరుస మిస్సింగ్ కేసులు కలకలం
Missing Case : హైదరాబాద్‌లో చిన్నారుల వరుస మిస్సింగ్ కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. ఈ వరుస ఘటనలతో నగరంలో భయానక వాతావరణం నెలకొంటుంది.
హైదరాబాద్‌లో కల్తీ మద్యం వార్త కలకలం సృష్టిస్తుంది. తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ జీవనాడి లాంటిది. అలాంటి భాగ్యనగరం లోనే కల్తీ మద్యం ఉందన్న
Hyderabad Kidnap : హైదరాబాద్ లో తాజాగా జరిగిన యువతి కిడ్నాప్ కేసులో మరిన్ని వివరాలు బయటికి వస్తున్నాయి. కాగా కొద్దిసేపటి క్రితమే యువతి కిడ్నాప్ కి గురైన విషయం తెలిసిందే. తుర్కయంజాల్ మున్సిపల్ పరిధి మన్నేగూడ
Hyderabad Kidnap : హైదరాబాద్ మహనగరంలో రౌడీయిజం రోజురోజుకీ పెరిగిపోతుంది. నగరం నడిబొడ్డున సుమారు 100 మంది రౌడీ మూకలతో పట్టపగలు ఓ యువతిని కిడ్నాప్ చేయడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది.
Crime News : ప్రస్తుత కాలంలో ప్రేమకు ఒప్పుకోలేదనో, పెళ్లికి నో చెప్పిందనో అమ్మాయిలపై దాడులు జరిగిన ఘటనలను మనం గమనించవచ్చు. ప్రేమోన్మాదుల దాడిలో ఎంతో మంది అమ్మాయిలు ప్రాణాలు కూడా కోల్పోయిన విషాద ఘటనలు ఇంకా జరుగుతూనే ఉంటున్నాయి.
నేరస్తులు రోజురోజుకీ పేట్రేగిపోతున్నారు. ఈజీ మనీకి అలవాటు పడి దోపిడీలకు దిగుతున్నారు. ముఖ్యంగా ఎప్పుడు రద్దీగా ఉండే హైదరాబాద్ వంటి మహా నగరాల్లో కూడా ఇటువంటి దారుణాలు ఇంకా కొనసాగుతుండడం బాధాకరం అనే చెప్పాలి.