Home / hush money case
:అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన 2016 ప్రచార సమయంలో పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్‌కు డబ్బు చెల్లించిన కేసులో శుక్రవారం గ్రాండ్ జ్యూరీ ఆయనపై అభియోగాలు మోపింది. ఈ విధమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న తొలి అమెరికా మాజీ అధ్యక్షుడు ఆయనే.