Home / Huma Qureshi
సోనాక్షి సిన్హా, హ్యూమా ఖురేషీ ప్రధాన పాత్రల్లో నటించిన 'Double XL ' సినిమాలో శిఖర్ ధావన్ అతిథి పాత్రలో నటించినట్లు తెలుస్తోంది.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఒక ఫొటో సోషల్ మీడియాను ఒక ఊపు ఉపేస్తుంది.ఈ ఫొటోలో శిఖర్ ధావన్.. హ్యూమాతో కలిసి డ్యాన్స్ చేస్తున్నాడు.ఈ ఫొటోను హ్యూమా రీట్వీట్ చేయడంతో గబ్బర్ ను అతి త్వరలో వెండితెర మీద చూడబోతున్నామని స్పష్టమైంది.