Home / HP
భారత మార్కెట్లో వ్యక్తిగత కంప్యూటర్ల రవాణా బాగా పడిపోయింది. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి త్రైమాసికంలో పీసీల రవాణా 29.92 లక్షల యూనిట్లకే పరిమితమైంది. ఇది గత ఏడాది తో పోలిస్తే 30 శాతం తక్కువగా నమోదు అయింది.
క్రోమ్ బుక్ పేరుతో హెచ్ పీ సరికొత్త ల్యాప్ టాప్ తీసుకొచ్చింది. గూగుల్ క్రోమ్ ఓఎస్ ఈ ల్యాప్ టాప్ అందుబాటులోకి వచ్చింది.
టెక్ దిగ్గజం ‘డెల్’ లే ఆఫ్స్ లిస్టులో చేరింది. ప్రపంచ వ్యాప్తంగా 6,650 మంది ఉద్యోగులను తొలగించబోతున్నట్టు సంస్థ ప్రకటించింది.
యూఎస్ టెక్ దిగ్గజం HP సీఈవో ఎన్రిక్ లోరెస్ రాబోయే మూడేళ్లలో కంపెనీ తన శ్రామిక శక్తిని తగ్గించుకోనుందని మరియు 4,000 నుండి 6,000 మంది వ్యక్తులను తగ్గించాలని భావిస్తున్నట్లు చెప్పారు.