Home / Honda Activa EV
Honda Activa EV: హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా తన రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను Activa-E, QC1 భారతదేశంలో ప్రవేశపెట్టింది. రెండు స్కూటర్ల ధరను ప్రకటించలేదు. రెండు మోడళ్ల బుకింగ్‌లు జనవరి 1, 2025 నుండి ప్రారంభమవుతాయి. డెలివరీలు ఫిబ్రవరి 2025 నుండి ప్రారంభమవుతాయి. ఈ రెండు హోండా స్కూటర్లు ఐదు కలర్ ఆప్షన్లతో వస్తాయి. హోండా యాక్టివా ఎలక్ట్రిక్, క్యూసి1 అధునాతన ఫీచర్లను కలిగి ఉన్నాయి. అలానే ఆకర్షణీయమైన డిజైన్‌లో వీటిని చూడొచ్చు. మరో […]
Honda Activa EV: హోండా తన 22 ఏళ్ల నాటి మోస్ట్ పాపులర్ మోడల్ యాక్టివా స్కూటర్‌ను ఎలక్ట్రిక్ వేరియంట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను 2025 నాటికి భారత మార్కెట్లో విడుదల చేయవచ్చు. ఇది నవంబర్ 27న ప్రదర్శించనుంది. ఈ స్కూటర్‌పై క్యూరియాసిటీని పెంచడానికి కంపెనీ కొత్త టీజర్లను విడుదల చేస్తుంది. హోండా ప్రకారం ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలోకి ఆలస్యంగా ప్రవేశిస్తున్న మాట వాస్తవమే అయినప్పటికీ, EVలకు పెరుగుతున్న డిమాండ్‌కు […]