Home / Hockey
Hockey legend Dhyan Chand: దేశంలోని క్రీడాకారులకు, క్రీడాభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు ధ్యాన్ చంద్. భారత హాకీ ఇంద్రజాల నైపుణ్యాన్ని ప్రపంచానికి చూపించి, మన దేశానికి ఒక విశిష్టమైన గుర్తింపు తెచ్చిన గొప్ప క్రీడాకారుడిగా ధ్యాన్‌చంద్ జాతి మనసులో చెరగని ముద్రవేశారు. ఆయన పేరిట కేంద్రం ఏటా ఇచ్చే ఖేల్‌రత్న అవార్డు దేశంలోని క్రీడాకారులకు ఇచ్చే అత్యున్నత గౌరవంగా భావించబడుతోంది. ధ్యాన్‌చంద్ 1905లో ఆగస్టు 29న నేటి ప్రయాగ్‌రాజ్ నగరంలో జన్మించారు. తల్లిదండ్రులు పెట్టిన పేరు.. […]