Home / HMPV Virus
HMPV Virus cases in India Increase to Seven: ప్రపంచాన్ని వణికించిన కోవిడ్ 19 వైరస్ను మరువక ముందే మరో వైరస్ ముంచుకొస్తుంది. చైనాలో హెచ్ఎంపీవీ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా, భారత్లో కూడా హెచ్ఎంపీవీ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. దేశంలో మొదటి కేసు కర్ణాటకలోని బెంగళూరులో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో 8 నెలల చిన్నారికి వచ్చింది. అదే రోజు మరో 3 నెలల చిన్నారికి సైతం పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. బెంగళూరులో రెండు కేసులో […]
HMPV Virus first case 8-month old baby tests positive in india: చైనాలో కలకలం రేపుతున్న హెచ్ఎంపీవీ వైరస్ భారత్లోకి వచ్చేసింది. భారత్లో తొలి హెచ్ఎంపీవీ వైరస్ కేసు నమోదైంది. బెంగళూరులో ఓ ఎనిమిది నెలల పాపకు హెచ్ఎంపీవీ వైరస్ సోకిన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రక్తపరీక్ష ద్వారా వైరస్ సోకినట్లు నిర్ధారించారు. బెంగళూరులోని బాప్టిస్ట్ హాస్పిటల్లో ఈ కేసు వెలుగులోకి వచ్చిందని సమాచారం. అయితే, రాష్ట్రంలోని ల్యాబ్లో పరీక్ష నిర్వహించలేదని కర్ణాటక ఆరోగ్య మంత్రిత్వ […]
Telangana Government Big Alert to HMPV Virus Spread in China: చైనాలో మరో వైరస్ కలకలం రేపుతోంది. కోవిడ్ 19 మాదిరిగానే హ్యుమన్ మెటానిమో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోందని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే ఈ వైరస్ బారిన పడిన చాలామంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వంతో పాటు తెలంగాణ సర్కార్ అలర్ట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఫ్లూ లక్షణాలు ఉంటే మాస్కులు తప్పనిసరిగా […]
కోవిడ్ -19 కేసులు తగ్గుతున్నప్పటికీ, హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ లేదా HMPV అని పిలువబడే మరొక శ్వాసకోశ వైరస్ యునైటెడ్ స్టేట్స్ అంతటా వ్యాపిస్తోంది.సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి) గత వారం దేశవ్యాప్తంగా HMPV కేసులలో పెరుగుదలను నివేదించింది.